ఫోటో స్టొరీ: రెడ్ బికిని.. రెడ్ హాట్ బ్యూటీ

Mon Jul 15 2019 23:00:01 GMT+0530 (IST)

Ruhi Singh Stunning Bikini Pose

బాలీవుడ్లో ఉన్న హాటు బ్యూటీల లిస్టులో రూహి సింగ్ పేరు తప్పకుండా ఉంటుంది.  జైపూర్ భామ ఒక  టాప్ మోడల్.  మథుర్ భండార్కర్ తెరకెక్కించిన 'క్యాలెండర్ గర్ల్స్' చిత్రంలో ఒక హీరోయిన్.  ఆ సినిమా తర్వాత 'ఇష్క్ ఫరెవర్' మరో చిత్రంలో కూడా నటించింది.  'స్పాట్ లైట్ 2' అనే వెబ్ సీరిస్ లో కుడా నటించింది. సోషల్ మీడియాలో మామూలు యాక్టివ్ కాదు.. హైపర్ యాక్టివ్.  ఏదో ఒక ఫోటో పోస్ట్ చేసి ఇంటర్నెట్ లో మంట పెట్టి చలి కాచుకుంటూ కూర్చుంటుంది.మరోసారి అదే పని చేస్తూ తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలకు రూహి ఇచ్చిన క్యాప్షన్ "నా పని చేను చూసుకుంటున్నాను.. నా బెస్ట్ లైఫ్ చూస్తున్నా.. నీటిలో గడుపుతున్నా..  మీరు కూడా అదే చేయాలి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  పాప ఎక్కడుందని అనుకుంటున్నారు?  ప్రస్తుతం గోవాలో చిల్ అవుట్ అవుతూ ఉంది.   అందరినీ  తన లాగే చిల్ అవమని సభ్యసమాజానికి గోవా సందేశం ఇచ్చింది.  రెడ్ కలర్ మోనోకిని ధరించి.. ఖజురహో శిల్పాల తరహాలో పోజిలిచ్చింది.  తన కాళ్ళ అందాలను ఏమాత్రం దాచుకోకుండా ఫుల్ గా ప్రదర్శించింది.

ఈ ఫోటోలకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "సూపర్ బికిని.. బ్యూటిఫుల్ లెగ్స్".. "ఇదో ఫైన్ లెగ్".. "రెడ్ హాట్.. పర్ఫెక్ట్ షేప్".. "ప్రియాంక కు తీవ్రమైన పోటీ ఇస్తున్నావు"  అంటూ కామెంట్లు పెట్టారు.  ఈ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'ఆపరేషన్ కోబ్రా' అనే ఒక వెబ్ సీరీస్ లో నటించేందుకు రెడీ అవుతోందట.