Begin typing your search above and press return to search.

వీడియో : బాయ్ ఫ్రెండ్ తో వర్షంలో హాట్ డాన్స్‌

By:  Tupaki Desk   |   24 Sep 2021 10:30 AM GMT
వీడియో : బాయ్ ఫ్రెండ్ తో వర్షంలో హాట్ డాన్స్‌
X
టాలీవుడ్ లో రిద్ది కుమార్ ఈమద్య కాలంలో వరుసగా కనిపిస్తూ వస్తోంది. రాజ్ తరుణ్‌ హీరోగా నటించిన లవర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన రిద్ది ఆ తర్వాత మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది. ప్రస్తుతం రాధే శ్యామ్‌ లో చిన్న పాత్రను చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఆ సినిమాతో పాటు సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న కోతికొమ్మచ్చి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న రిద్ది సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు వీడియోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పొట్టి డ్రస్ వేసుకుని వర్షంలో తడుస్తూ ఉన్న ఆ వీడియో లో అమ్మడు అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

స్నేహితుడితో కలిసి వర్షంలో డాన్స్ చేసిన వీడియోను రిద్దీ షేర్ చేసింది. బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ అతడిని పేర్కొంటూ హ్యాపీ బర్త్‌ డే చెప్పింది. అంతే కాకుండా నువ్వు నా స్నేహితుడివి అవ్వడం సంతోషం ఐ లవ్ యు అంటూ కూడా పోస్ట్‌ చేసింది. అతడు స్నేహితుడా లేదా ప్రియుడా అనే విషయం పక్కన పెడితే అతడితో కలిసి వర్షంలో చాలా హాట్ డాన్స్ వేసి ఆ తర్వాత చివర్లో ఒక టైట్ హగ్‌ ను ఇచ్చుకున్న వారి రొమాన్స్ చూస్తే నెటిజన్స్ కాస్త ఆలోచనల్లో పడ్డారు. వారు ఇద్దరు లవర్స్ అయ్యి ఉంటారని.. వారిద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉండటం చూస్తుంటే వారు మంచి స్నేహితులు కూడా అయ్యి ఉంటారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇద్దరి మద్య ఉన్నది అదా ఇదా అనేది పక్కన పెడితే రిద్ది వీడియో మాత్రం వైరల్‌ అవుతోంది. వీడియోలో ఆమె పొట్టి డ్రస్.. తడిసిన అందాలు ఇంకా ఆమె క్లీవేజ్ షో అన్ని విధాలుగా అబ్బా అనిపించే అందం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. లక్ష మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న రిద్ది ఉన్న ఈ వీడియోకు దాదాపుగా పది వేల లైక్స్ వచ్చాయి. వేలాది మంది ఈ వీడియోకు కామెంట్స్ కూడా చేశారు. మొత్తానికి చాలా రొమాంటిక్ గా ఈ వీడియో ఉంది అనే టాక్ మాత్రం వచ్చింది. రిద్దికి టాలీవుడ్‌ లో మంచి భవిష్యత్తు ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.