థై సొగసుల్ని నెమ్మదిగా ఓపెనప్ అయ్యింది!

Wed Jun 16 2021 16:00:01 GMT+0530 (IST)

Rashmika Mandanna Latest Stunning Pose

కన్నడ బ్యూటీ రష్మిక మందన నేషనల్ క్రష్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. తనకు ఇంతటి రికగ్నిషన్ ఇచ్చిన యువతరం కోసం ఏదో ఒకటి చేయాలనే రష్మిక ఫిక్సయినట్టుంది. మునుపటి కంటే ఎక్స్ పోజింగ్ పరంగా హద్దులు చెరిపేసేందుకు డిసైడ్ అయ్యిందని తాజాగా రివీల్ చేసిన ఓ ఫోటో చెబుతోంది.సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లే ఏ బ్యూటీ అయినా చేసేది ఇదే అయినా కానీ రష్మికకు ఉన్న ట్రెడిషనల్ గాళ్ ఇమేజ్ దృష్ట్యా యువతరం పెద్దగా ఆశించలేదు. కానీ రష్మిక తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటో అన్ని సందేహాలకు చెక్ పెట్టేసింది. వంగపువ్వు రంగు పర్పుల్ డిజైనర్ ఫ్రాకులో అలా థై సొగసుల్ని ఎలివేట్ చేసింది. థై స్లిట్ గౌనులో అమ్మడు దుమారం రేపిందనే చెప్పాలి. సింపుల్ గా కనిపిస్తూనే హాట్ గా వడ్డించింది ఈ బ్యూటీ.

``ఎవరో చెప్పారు - పెద్దగా  చేయబోయే అమ్మాయి.. చిన్న విషయాలను దరి చేరనివ్వద్దని.. నేను దాంతో పూర్తిగా రిలేటయ్యాను! `` అంటూ వ్యాఖ్యను ఈ ఫోటోకి జోడించింది. పుష్ప డ్యూయాలజీ సహా ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ లో మిస్టర్ మజ్ను.. గుడ్ బాయ్ అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది. అమితాబ్ .. సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లతో ఆరంభమే అవకాశాలు అందుకుంది. దీంతో పాటే మరో భారీ చిత్రానికి బాలీవుడ్ లో రష్మిక సంతకం చేసిందని ప్రచారమవుతోంది. అందుకే పెద్దగా ఎదిగేవాళ్లు చిన్న విషయాలు చూడరని చెబుతోంది.