రెడ్ హాట్ లో రష్మిక..ఒక్కొక్కరికి ప్యాక్!

Wed Jun 29 2022 09:00:01 GMT+0530 (IST)

Rashmika Mandanna Latest Photo

రష్మిక మందన్న డ్రెస్సింగ్ సెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏ వేడుకపై ఎలాంటి ఎంపికలో?  మెరవాలో పక్కాగా..పర్పెక్ట్  తెలిసిన భామ. అదే వేదికపై యువతని ఎలా బుట్టలో? వేసి ఆకర్షించుకోవాలో అంతకు మించి బాగా తెలిసిన నేర్పరి. ఏదైనా ర ష్మికలో గ్లామర్ ఎలివేషన్ తప్పనిసరిగా హైలైట్ అవుతుంది. మడి కట్టుకుని కూర్చోదు.కుర్రాళ్లని ఎలా హీటెక్కించాలా పక్కాగా తెలిసిన బ్యూటీ కాబట్టి..ఆ విషయంలో ఏమాత్రం లోటు చేయదు. డై బై డే అందాల వడ్డనలో మరింత షైన్ అవుతుందే తప్ప! తగ్గేదేలే అంటుంది.  తాజాగా అమ్మడు ఎర్ర చీర..రయిక ధరించి టోన్డ్ బాడీ లుక్ లో అగ్గి రాజేయడం చూస్తే స్టన్ అవ్వాల్సిందే. అసలే అమ్మడు మంచి ఫిట్ నెస్ ప్రీక్.

శరీరాన్ని ఎప్పుడూ ఫిట్ గా ఉంచుతుంది. నిగనిగలాడే శరీర సౌందర్యం కోసం జిమ్ లో నిరంతరం శ్రమిస్తుంది. బాడీకి అందమైన షేప్ తీసుకొస్తుంది. తాజాగా రష్మిక చీరందంలో కనిపిస్తున్నా..టోన్డ్ బాడీలుక్ ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఛాతి భాగం నుంచి మెడ..చేతులు ప్రతీ పార్ట్ ఎంతో స్టిప్ గా కనిపిస్తుంది. మెడ కండరాలు.. బోన్స్ బిగుతుగా మారడం గమనించవచ్చు.

టోన్డ్ బాడీలో క్లీవేజ్ అంతగా హైలైట్ అవ్వలేదు. రష్మిక వీలైనంగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నించినా ఫిట్  బాడీ మధ్యలో సమ్ థింగ్ మిస్సింగ్. అమ్మడు ఎంపిక చేసుకున్న చెవి దిద్దులు...వైడ్ యాంగిల్ ఫోజు.. మత్తెక్కించే ఆలుకింగ్ స్టైల్ కి వావ్ అనాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు హాట్ కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు.

ఇక రష్మిక సినిమాల విషయానికి వక్తే  బాలీవుడ్ లో ఇప్పుడే ప్రయాణం మొదలు పెట్టింది. అక్కడా సక్సెస్ అయితే నటిగా మరింత ఫేమస్ అవుతుంది. `పుష్ప` విజయంతో పాన్ ఇండియా లో గుర్తింపు దక్కింది. అదే ఐడెంటీటితో ఉత్తరాదిన వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ లో నూ బిజీగా ఉన్న సంగతి  తెలిసిందే. ప్రస్తుతం `పుష్ప ది రూల్` షూట్ కి రెడీ అవుతోంది.