షర్ట్ విప్పేసి రకుల్ స్టన్నింగ్ లుక్

Mon May 23 2022 14:00:02 GMT+0530 (IST)

Rakul preet singh latest photo

తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది సీనియర్ హీరోయిన్స్ వారి స్టైలింగ్ విధానంలో చాలా మార్పులు చేస్తున్నారు. ఆడియన్స్ కు ఏ మాత్రం బోర్ కొట్టించకూడదని గ్లామర్ విషయంలో కూడా వారు తీసుకుంటున్న జాగ్రత్తలు అయితే అన్నీ ఇన్ని కావు.బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రకుల్ ప్రీత్ సింగ్ అయితే తన రేంజ్ ను ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. ఏదో ఒక విధంగా ఆడియన్స్ ను ఆమె ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె తరచుగా గ్లామరస్ ఫోటోలతో ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇస్తోంది.

రీసెంట్ గా రకుల్ హలో మ్యాగజైన్ కోసం ఇచ్చిన ప్రత్యేకమైన ఫోటోషూట్స్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంది. స్టైలిష్ గా చొక్కా విప్పేసి ఒకవైపు నడుము అందాలను మరొకవైపు లెగ్స్ అందాలతో కుర్రాళ్ళని ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఒకవైపు స్టైలిష్ గా కనిపిస్తూనే మరొకవైపు గ్లామర్ తో కూడా పిచ్చెక్కించింది అనే చెప్పాలి.

స్మైల్ తో కూడా ఈ ఫ్రేమ్ లో మరి ఇంత హైలెట్ గా నిలిచింది. రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి స్టిల్స్ ఇచ్చిన కూడా అందంగా ఉంటుంది అని మరోసారి నిరూపిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కెరీర్ విషయానికి వస్తే ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో వరుస విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. అయితే మిగతా హీరోయిన్స్ నుంచి పోటీ తీవ్రత కూడా ఎక్కువగా రావడంతో కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. గతంలో ఈ బ్యూటీ అత్యాశకు పోయి చేసిన కొన్ని పెద్ద సినిమాలు స్పైడర్ మన్మథుడు కిక్ 2 కెరీర్ పై తీవ్రంగా ప్రభావం చూపించాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అయితే పెద్దగా అవకాశాలు ఏమీ లేవు. హిందీ లోనే ఒక నాలుగు సినిమాలు చేస్తోంది. అక్కడ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు. త్వరలోనే ఒక పెద్ద సినిమాల్లో కూడా అవకాశం అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తమిళంలో ఆమె పూర్తి చేయాల్సిన ఇండియన్ 2 సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. త్వరలోనే ఒక తెలుగు సినిమాలో కూడా కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.