'ఆర్‌ఆర్‌ఆర్' పై స్పందించిన పెద్దన్న

Mon Sep 21 2020 18:00:38 GMT+0530 (India Standard Time)

Rajamouli Talking About RRR Shooting Updates

కరోనా కారణంగా ఆగిపోయిన చిన్నా చితకా సినిమాలు ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యాయి. ఒక మోస్తరు సినిమాలు ఈ నెలలో షూటింగ్ ప్రారంభం అవుతున్నాయి. ఇంకా కొన్ని సినిమాలు మాత్రం షూటింగ్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్' ను ఎప్పుడు ప్రారంభించేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. గత నెలలో ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ డాక్టర్ల సలహా మేరకు వెయిట్ చేస్తున్నాం. ప్రభావం తగ్గిన తర్వాత సినిమాను ఖచ్చితంగా మొదలు పెడతామంటూ పేర్కొన్నాడు.ఇటీవల రాజమౌళి కర్ణాటక వెళ్లాడు. అక్కడ పలు లొకేషన్స్ లో రమా రాజమౌళి కలిసి సందర్శించారు. దాంతో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా లొకేషన్స్ కోసం వెళ్లారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి స్పందన లేదు. ఇక తాజాగా రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి స్పందిస్తూ త్వరలో పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు.

ఇప్పుడు నాకు కోవిడ్ టెన్షన్ లేదు. ప్రస్తుతం నేను రెండు సినిమాలకు వర్క్ చేస్తున్నాను. అందులో మొదటిది క్రిష్ సొంత ప్రొడక్షన్ లో కాగా మరోకటి ఆర్‌ఆర్‌ఆర్  సొంత ప్రాజెక్ట్. ఈ రెండు ప్రాజెక్ట్ ల తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ పనులు త్వరలో పునః ప్రారంభం అవుతాయి అన్నాడు. త్వరలో ప్రారంభం అన్నది షూటింగ్ విషయమా లేదంటే మ్యూజిక్ సిట్టంగ్స్ గురించా అనేది మాత్రం పెద్దన్న క్లారిటీ ఇవ్వలేదు.