టాప్ లెస్ ఫోజుతో టాప్ లేపిన రాధిక ఆప్టే

Tue Oct 19 2021 07:00:01 GMT+0530 (IST)

Radhika Apte Latest Photo

సంచలనాల రాధికా ఆప్టే వరుస ఫోటోషూట్లు మంటలు రేపుతున్న సంగతి తెలిసిందే. సొంత భాషలోనే సినిమాలు చేయడం ఇష్టం లేని ఈ బ్యూటీ సౌత్ నార్త్ రెండు చోట్లా నటించింది. ఇటీవల బాలీవుడ్ లో స్థిరపడిన ఆప్టే కెరీర్ ఆరంభంలో కాస్తా సాప్ట్ గా వెళ్లినా అటుపై ట్రాక్ మారింది. పూర్తిగా గ్లామర్ యాంగిల్ తో మొత్తం మార్చేసిన సంగతి తెలిసిందే. తన మనసుకు నచ్చింది చేస్తూ సంచలనంగా మారింది ఆప్టే. డీ గ్లామరస్ పాత్రలు పోషిస్తూ నటీమణుల్లోనే సంచలన తారగా ఖ్యాతికెక్కింది. అర్థనగ్నంగా నగ్నంగా సినిమాల్లో కనిపించి తనదైన మార్క్ వేసింది. పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు సాగాలో పక్కా ప్లాన్ తో ముందుకు సాగిపోతోంది ఈ మరాఠా బ్యూటీ. వృత్తి పరంగా ఎంత దూకుడుగా ఉంటుందో...వ్యక్తిగతంగానూ ఎందులోనూ  తక్కువ కాదని చాలాసార్లు నిరూపించింది.ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా టెంప్టింగ్ ఫోటోషూట్లతో మంటలు రేపిన రాధిక ఇప్పుడు మరోసారి చెలరేగిపోయింది. ఇన్ స్టా వేదికగా టాప్ లెస్ గా ఉన్న ఓ ప్రయివేటు ఫోటోని షేర్ చేస్తూ మత్తెక్కించింది. రాధిక ఇన్నర్ అందాల్ని అలా ఫ్రీస్టైల్లో ఆవిష్కరించింది. బ్లాక్ కోట్ లో ఇన్నర్ అవసరం లేకుండా కనిపించింది.  రాధిక మత్తెక్కించే అవతారం యూత్ కి కైపెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఫాలోవర్స్ కామెంట్స్ తో మరింతగా వైరల్ అవుతోంది. రాధికా ఆప్టే ఏది చేసినా సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందంటూ అభిమానులకు కామెంట్లు పోస్తు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో `మోనికా: ఓ మై డార్లింగ్`  అనే చిత్రంలో నటిస్తోంది. ఇది నెట్ ప్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే వెబ్ సిరీస్ ల్లో తనదైన మార్క్ వేసిన సంగతి తెలిసిందే. నెట్ ప్లిక్స్ అందించే బోల్డ్ కంటెంట్ లో  రాధికా ఆప్టే పేరు గాంచిన సంగతి తెలిసిందే. ఓ మై డార్లింగ్ కూడా అదే తరహలో ఉండబోతుంది. ఇక తెలుగులో `రక్త చరిత్ర`..`లెజెండ్` చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. కోలీవుడ్ లో నూ అదే పరిస్థితి. ఈ క్రమంలోనే  రెండు భాషలపై  తన కోపాన్ని..అయిష్టతను ఆ రకంగా ప్రదర్శించింది.