పిక్ టాక్ : ఆ ఒక్క బటన్ తో అందాలను దాచేసింది

Tue Jan 24 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Pic Talk:Raashi Khanna Rocking The Formal Look

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా వరుసగా ఆ తర్వాత సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ లను ఈ అమ్మడు సొంతం చేసుకోవడంలో విఫలం అయ్యింది.హీరోయిన్ గా ఈమె చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

రాశి ఖన్నా హీరోయిన్ గా ఈ మధ్య కాలంలో భారీ విజయాలను సొంతం చేసుకోలేదు. అయినా కూడా క్రేజ్ తగ్గక పోవడానికి కారణం ఇలాంటి ఫొటోలు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

సూపర్ సూట్ యొక్క ఒక్క బటన్ ను పెట్టి తన ఎద అందాల యొక్క ప్రదర్శణ ఆపేసింది. అయినా కూడా చూపించాల్సిన దాని కంటే కాస్త ఎక్కువగానే చూపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అందమైన రాశి ఖన్నా ఇలా క్లీ వేజ్ షో చేస్తే అవకాశాలు ఇవ్వకుండా ఎలా ఉంటాం అన్నట్లుగా సినీ ప్రముఖులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో చాలా నాజూకుగా మారింది అనేది వాస్తవం. ఈ ఫొటోలతో ఈ అమ్మడికి తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.