Begin typing your search above and press return to search.

పాత బికినీల్లోంచి కొత్త‌గా బ‌య‌టికి తీసింది

By:  Tupaki Desk   |   8 Dec 2021 12:30 AM GMT
పాత బికినీల్లోంచి కొత్త‌గా బ‌య‌టికి తీసింది
X
పాత సీసాలో ఒంపిన కొత్త సారాయిలా.. కిక్కిస్తోంది ఎవ‌రీ సుంద‌రి? అంటూ అభిమానులు రాయ్ ల‌క్ష్మీపై విరుచుకుప‌డుతున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది ఓల్డ్ ఫోటోషూట్ నుంచే. త‌న కెరీర్ బెస్ట్ బికినీ ఫోటోషూట్ నుంచి దాచి ఉంచిన ఒక కొత్త ఫోటోని అభిమానుల మీదికి విసిరింది ల‌క్ష్మీ రాయ్. ప్ర‌స్తుతం ఈ లేటెస్ట్ బికినీ లుక్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

అలా వైట్ బికినీ ధ‌రించి ఎడారిలో సూర్య‌తాపానికి ఎదురుగా రాయ్ ల‌క్ష్మీ విలాసం చూస్తున్నారు క‌దా? క్రిస్ట‌లైన్ డిజైన్ తో రూపొందించిన బ్లాక్ గాగుల్స్ ని ధ‌రించింది. ఇంత‌కుముందు ఈ ఫోటో సిరీస్ నుంచి ఫోటోల‌ను షేర్ చేసింది. కానీ ఇది ఆ బంచ్ లో కొత్త‌ది. అందుకే ఈ ఫోటో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.

పాత బికినీనే కొత్త‌గా ప్ర‌మోట్ చేస్తోంది ర‌త్తాలు!అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినీకెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే లాక్ డౌన్ త‌ర్వాత రాయ్ ల‌క్ష్మీకి కొత్త ఆఫ‌ర్లేవీ లేవు. అంత‌కుముందు ఒప్పందం చేసుకున్న‌వాటిని పూర్తి చేసి రిలీజ్ చేసే ప‌నిలో ఉంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రాయ్ లక్ష్మి బహుభాషా నటిగా కెరీర్ సాగిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. తమిళం- తెలుగు -మలయాళం-హిందీలో న‌టిస్తోంది. ఈ సంవత్సరం రెండు సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో గ్యాంగ్ స్టర్ 21.. తెలుగులో ఆనంద భైరవి చిత్రాల్లో న‌టిస్తోంది. హర్రర్ మూవీ `సిండ్రెల్లా` ఇటీవ‌లే విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.