40 దాటుతున్నా ఏమి అందమో?

Tue Jan 24 2023 11:23:24 GMT+0530 (India Standard Time)

Priyanka Chopra beauty after 40?

ఒకప్పుడు ఉమ్మడి బీహార్ లో జన్మించిన ప్రియాంక చోప్రా తల్లిదండ్రుల ఉద్యోగులు రిత్యా చిన్నప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో పెరుగుతూ వచ్చింది. చిన్న వయసులోనే మిస్ ఇండియా వరల్డ్ అనే ఒక అందాల పోటీలో పాల్గొని గెలవడంతో ఆమెకు సినీ రంగంలో ఈజీ గానే ఎంటర్ దొరికింది. సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ప్రియాంక చోప్రా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముందుగా తమిళ సినీ పరిశ్రమ ద్వారా ఆమె హీరోయిన్ గా మారిన తర్వాత.. హిందీ సినీ పరిశ్రమ ఆమెను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ వచ్చింది.తన కెరీర్ మొత్తం మీద ఒకే ఒక తమిళ సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా.. ఎక్కువగా హిందీ ఇంగ్లీష్ చిత్రాలలోనే కనిపిస్తూ వచ్చింది. ఆ మధ్య పూర్తిగా తన నివాసాన్ని విదేశాలకు మార్చేసిన ఈ భామ అక్కడే తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ఒక సింగర్ను పెళ్లి చేసుకుని మరోసారి హార్ట్ టాపిక్ గా మారింది.

అయితే ఇప్పుడిప్పుడే మరోసారి కేవలం హాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదని చెబుతూ కొన్ని హిందీ సినిమాలు చేసేందుకు సైతం ఆమె ఆసక్తి చూపిస్తోంది.

అలాగే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించి దాని ద్వారా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. అయితే ఇన్ని పనులు చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గదు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను అందమైన ఫోటోలను తన అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను మాత్రం షేర్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా కాలిఫోర్నియాలో ఉన్న ప్రియాంక చోప్రా మన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 40 ఏళ్లు పైబడుతున్న ఏమాత్రం తగ్గని అందంతో ఆమె కుర్రకారుని ఇంకా ఆకర్షిస్తూనే ఉంది.

తాజాగా ఆమె ఎద అందాలు ఆరబోస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వెంటనే వైరల్ గా మారాయి. మరి ప్రియాంక చోప్రా ఆరబోస్తున్న అందాల మీద మీరు కూడా ఒక కన్నీయండి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.