ఫొటోటాక్ : ఎక్స్ పోజింగ్ లో గ్లోబల్ రేంజ్

Thu Jul 22 2021 18:05:29 GMT+0530 (IST)

Priyanka Chopra Latest Photo

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో కంటే ఈమె అంతర్జాతీయ స్థాయి సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ హాలీవుడ్ స్టార్ గా పేరు దక్కించుకుంటుంది. నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా అక్కడ మరింతగా బిజీ అయ్యి గ్లోబల్ స్టార్ గా మారిపోయింది. అంతటి స్టార్ డమ్ దక్కించుకున్న బ్యూటీ హాట్ ఫొటో షూట్స్ ఆ రేంజ్ లో లేకపోతే జనాలు ఒప్పుకుంటారా.. ఆమె కోట్లాది మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఊరుకుంటారా.. అందుకే ఆమె ప్రతి ఫొటో షూట్ ను కూడా అంతకు మించి అన్నట్లుగా చేస్తుంది.తాజాగా స్విమ్ సూట్ లో ప్రియాంక చోప్రా చేసిన ఫొటో షూట్ మరింత హీట్ ను పెంచే విధంగా ఉంది. హాలీవుడ్ ముద్దుగుమ్మలు ధరించే బికినీలు.. స్విమ్ సూట్ లను ఈమె ధరించి మరీ ఫొటో షూట్ కు ఫోజ్ లు ఇస్తుంది. ఇంతగా ఈ అమ్మడి హాట్ ఫొటో షూట్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ముద్దుగుమ్మ ధరించిన ఈ స్విమ్ సూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈమె అందాల ప్రదర్శణకు ప్రతి ఒక్కరు కూడా అబ్బో అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయినా గ్లోబల్ స్టార్ అన్నప్పుడు ఈ మాత్రం ఎక్స్ పోజింగ్ లేకుంటే ఎలా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియాంక వయసు పెరుగుతున్నా కొద్ది అందం పెరుగుతుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అమ్మడు ఈమద్య కాలంలో చేస్తున్న హాట్ ఫొటో షూట్ మరియు సినిమాల వల్ల ఈమె క్రేజ్ మరింతగా పెరుగుతుంది. నాలుగు పదుల వయసులో ఈ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ అంటే కేవలం ఈ అమ్మడికే చెల్లుబాటు అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.