ప్రకృతి అందాలను డామినేట్ చేస్తున్న ముద్దుగుమ్మ క్లీ వేజ్ షో

Thu Oct 06 2022 10:56:26 GMT+0530 (India Standard Time)

Priya Prakash dominating the beauty of nature

ఈ సృష్టిలో అద్భుతమైనది ఏంటీ అంటే కవులతో పాటు చాలా మంది మేధావులు ప్రకృతి అంటూ సమాధానం ఇస్తూ ఉంటారు. సహజ సౌందర్యం ముందు ఇతర సౌందర్యాలు అన్ని కూడా దిగదుడుపే అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ కొన్ని సహజసిద్దమైన అందాలను చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది.అయితే ఆ అభిప్రాయం తప్పేమో అన్నట్లుగా ఇప్పుడు అనిపిస్తుంది అంటూ ప్రియా ప్రకాష్ వారియర్ క్లీ వేజ్ షో చూస్తూ ఉంటే అనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముద్దుగుమ్మ ప్రియా వారియర్ ఇలా ప్రకృతి మధ్య అందాల ఆరబోత చేస్తూ ఏకంగా ప్రకృతి అందాలను డామినేట్ చేసినట్లుగా ఉంది.

అందమైన లొకేషన్ లో ప్రియా ప్రకాష్ వారియర్ ఫొటో షూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె లేకుంటే ఆ రెండు కొండల సౌందర్యం అద్భుతం అన్నట్లుగా అనిపించేది.

కానీ ఆ కొండల మధ్య సముద్రపు అందాల కంటే ఈ అమ్మడి యొక్క అందాల ప్రదర్శణ కి అదనపు ఆకర్షణ అన్నట్లుగా ఉంది.

వింక్ బ్యూటీ ప్రియా వారియర్ సినిమాల్లో ఆఫర్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది అంటూ మలయాళ మీడియా కథనాల్లో వస్తోంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకుండానే జాతీయ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మాయి సినిమాల్లో మాత్రం సక్సెస్ అవ్వలేదు.

అందుకే ఇలా అందాలు ఆరబోస్తూ ఆఫర్ల కోసం ప్రయత్నిస్తుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఎందుకోసం అందాల విందు చేసినా అభిమానులు మాత్రం ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.