ఫోటో స్టోరి: చీరకట్టులో నడుము ఒంపులో ఏముందిలే

Sat Aug 08 2020 10:45:17 GMT+0530 (IST)

Pragya Jaiswal Stunning Pose In Saree

ఎంత మోడ్రన్ డ్రెస్ లో కవ్వించినా చీరకట్టుకు ఉండే ప్రత్యేకతే వేరు. కిక్కో కిక్కు..! చీరలో సింగారం కుర్రకారును పరేషాన్ చేస్తుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ప్రగ్య జైశ్వాల్ చీరకట్టు సింగారం చూశారుగా.. కనిపించీ కనిపించనట్టుగా.. ఆ నడుము ఒంపులో వయ్యారం వేడి పెంచేస్తోంది. దానికి కాంబినేషన్ టాప్ హైలైట్. టాప్ లో బ్లాక్ ఇన్ వోర్ ధరించి దానిపై పవిట కొంగును సవరించింది. చీరలో ఏమాత్రం దాచుకోకుండా ఇలా నడుము వొంపుల్ని ఎలివేట్ చేస్తూ ఆకట్టుకుంది. చిరునవ్వుతో ఆ ఫోజిచ్చిన తీరు కవ్విస్తోంది.అన్నట్టు ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ ఇటీవల  హైదరాబాద్ కి వచ్చి వెళుతోందట. ఇక్కడ ప్రముఖుల్ని కలుస్తూ నిరంతరం అవకాశాల కోసం గాలం వేస్తోంది. ఏదీ ఇప్పటికిప్పుడు వర్కవుట్ కాకపోయినా మునుముందు ఏదైనా సడెన్ గా ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోనక్కర లేదు.

మరోవైపు ప్రగ్య నిరంతరం సోషల్ మీడియాల్లో యాక్టివ్ గా ఉంటూ ఫోటోల్ని షేర్ చేస్తోంది. అక్కడ ప్రకటనల ద్వారా బాగానే ఆర్జిస్తోంది. దిశా పటానీ.. అదాశర్మ తరహాలోనే ప్రగ్య జైశ్వాల్ ఇన్ స్టా మాధ్యమంలో నిరంతరం జిమ్మింగ్ వీడియోల్ని బికినీ బీచ్ సెలబ్రేషన్స్ ని షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ కష్టం చూశాక అయినా ఆ ఒక్క ఛాన్స్ దక్కకుండా పోతుందంటారా?