Begin typing your search above and press return to search.

బికినీలో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్

By:  Tupaki Desk   |   2 Feb 2023 8:11 PM GMT
బికినీలో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్
X
కంచె సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అందాల భామ ప్రగ్యా జైస్వాల్. ఈ భామ మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే హిట్ సినిమాని ఖాతాలో వేసుకుంది. కంచె సినిమాలు ఆమె అందానికి ఫిదా అయిన వారందరూ కూడా కచ్చితంగా ప్రగ్యా జైస్వాల్ స్టార్ హీరోయిన్ కావడం పక్క అని భావించారు. అయితే ఊహించిన విధంగా కెరియర్లో ఆమె కంచి తర్వాత డౌన్ ఫాల్ అయింది. సరైన సినిమాలు ఎందుకు చేసుకోకపోవడం వలన ఫ్లాపులతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ కి దూరం అయిపోయింది.

అయినా కూడా అడపాదడప మంచి అవకాశాలు సొంతం చేసుకుంటూ వెళ్తుంది. అఖండ సినిమాలో బాలకృష్ణకి జోడిగా నటించడంతో పాటు సూపర్ సక్సెస్ ని అందుకుంది. అయితే అఖండ లాంటి హిట్ తర్వాత కూడా ప్రగ్యకి సరైన ఛాన్స్ లో రాకపోవడం గమనార్హం. దీంతో కెరీర్ పరంగా ఆమె హీరోయిన్ గా పెద్ద సక్సెస్ కాలేదని చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో సౌత్ లో అత్యధిక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అందాల భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒక్కరిని ఖచ్చితంగా చెప్పొచ్చు.

ఈమె ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన అందాల ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. ఏ మాత్రం సంకోచం లేకుండా హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతూ కుర్రాళ్ళకి మతిపోకూడదు. ఇదిలా ఉంటే ప్రగ్యా పెట్టే ఫోటోలకు ఇంస్టాగ్రామ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా ఒక ఫోటో పెడితే లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. తాజాగాయి అమ్మడు మరింత బోల్డ్ అవతార్ లో దర్శనం ఇచ్చింది.

వింటర్ సీజన్లో సమ్మర్ అనుభూతిని ఆస్వాదిస్తున్నట్లు రెడ్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్ లో హాట్ ఫోటోలతో కాక రేపుతుంది. రెడ్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ తనివితీర ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుని అందరికీ తన బోల్డ్ అవుతార్ చూపించి మెస్మరైజ్ చేస్తుంది అని చెప్పాలి. ఈ ఫోటోని ఏకంగా 20 లక్షల మందికి వరకు లైక్ చేయడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.