Begin typing your search above and press return to search.

బికినీలో హీట్ పెంచుతున్న పూనమ్ పాండే

By:  Tupaki Desk   |   7 Feb 2023 5:00 AM GMT
బికినీలో హీట్ పెంచుతున్న పూనమ్ పాండే
X
ఇండియాలో సోషల్ మీడియాని ఫాలో అయ్యేవారికి పూనమ్ పాండే పేరు తెలియకుండా ఉండదు. ఈ సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులారిటీ సొంతం చేసుకుంది. పూనమ్ పాండే చేసిన సినిమాలు ఏంటి అంటే చెప్పడం కష్టం కాని ఆమెకి సోషల్ మీడియాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారంటే మాత్రం చాలా మంది టక్కున చెప్పేస్తారు. ఈ అమ్మడు గతంలో టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే న్యూడ్ గా కనిపిస్తా అంటూ హాట్ ఆఫర్ ఇచ్చింది.

అప్పుడు వార్తల్లోకి వచ్చిన ఈ బ్యూటీ తరుచుగా ఏదో ఒక ఇష్యూతో వార్తల్లోనే ఉంటూ వస్తుంది. ఆ మధ్య తన బాయ్ ఫ్రెండ్ తనని చిత్రహింసలు పెడుతున్నాడు అంటూ కేసు పెట్టిన ఈ బ్యూటీ తరువాత ఆ కేసు వాపస్ తీసుకుంది. ఇక తాను ఎవరిమీద అయితే కేసు పెట్టిందో అతన్నే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు భర్తతో కలిసి ఫారిన్ లో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ హాట్ వీడియోలని, ఫోటోలకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆన్ లైన్ ప్రతి అడల్ట్ సైట్స్ పూనమ్ పాండే వీడియోలు విరివిగా ఉంటాయి.

ఓ విధంగా చెప్పాలంటే ఇండియన్ పోర్న్ స్టార్ గా పూనమ్ పాండే ఇప్పుడు తన ఇమేజ్ ని పెంచుకుంది. ఓ విధంగా ఇది ఆమెకి ప్రత్యేక గుర్తింపు అని చెప్పాలి. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ బికినీ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళకి హిట్ పెంచుతుంది. ఇదిలా ఉంటే తాజాగా బ్యూటీ హాట్ బికినీలో రెచ్చిపోయి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

నైలాన్ క్లాత్ ని నడుము వరకు చుట్టుకొని బికినీ ధరించిన ఈ అమ్మడు ప్రకృతిని ఆశ్వాదిస్తుంది. అదే సమయంలో తన అందాలతో ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కి ఆనందాన్ని అందిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సినిమాల ద్వారా రాని ఫేమ్ పూనమ్ పాండేకి సోషల్ మీడియా ద్వారా రావడం నిజంగా ప్రత్యేకం అని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.