Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ బ్లాక్ లో పూన‌మ్ మంట‌లు!

By:  Tupaki Desk   |   19 Jan 2022 11:30 PM GMT
బ్లాక్ అండ్ బ్లాక్ లో పూన‌మ్ మంట‌లు!
X
ముంబై బ్యూటీ పూన‌మ్ బ‌జ్వా టాలీవుడ్ లో సినిమాలు చేయ‌క‌పోయినా! అమ్మ‌డు మాత్రం ఎప్పుడూ హాపి నే. బ‌బ్లీ లుక్ లో ఎప్ప‌టిక‌ప్పుడు చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఫోటో షూట్ల‌తో రేర్ గా క‌నిపించినా లుక్ మాత్రం ఆక‌ర్షణీయ‌మే. బికినీ..టూపీస్.. యోగా..జిమ్ముల్లో వ‌ర్కౌట్ వీడియోల‌తో కుర్ర కారుని హీటెక్కిస్తూనే ఉంటుంది. పొట్టినిక్క‌ర‌ల్లో పూన‌మ్ త‌ళుకులు ఫ్రెష్ ఫీల్ ని తీసుకొస్తుంటాయి. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి ఇన్ స్టా వేదిక‌గా బ్లాక్ అండ్ బ్లాక్ చ‌బ్బీ లుక్ లో ఆక‌ట్టుకుంటోంది. బ్లాక్ జీన్స్ మ్యాచింంగ్ షోల్డ‌ర్ లెస్ బ్లౌజు ధ‌రించి మంట‌లు రేపుతోంది. నాభి అందాల్ని హైలైట్ చేసింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. నాభి అందాలు..న‌డుం ఒంపు సొంపుల‌తో ఎలివేట్ అవుతూ మతులు చెడ‌గొడుతోంది. చ‌బ్బీ లుక్ లోచూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. పూన‌మ్ అందాల‌పై నెటిజ‌నులు కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. ఇటీవ‌ల కాలంలో పూన‌మ్ అప్ డేట్ చూస్తుంటే ఇన్ స్టాలో యాక్టివ్ నెస్ ని స్పీడ‌ప్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఏదో ఒక‌ హాట్ పిక్ తో ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉంటుంది.

ఇక పూన‌మ్ న‌ట‌వృత్తి విష‌యానికి వస్తే ప్రస్తుతం మ‌లాయ‌ళంలో `పాతోన్ పాత‌మ్ నుట్టానుండ్` అనే ఒకే సినిమాలో న‌టిస్తోంది. ఇది చ‌రిత్ర నేప‌థ్యంతో కూడిన సినిమా. భారీ బ‌డ్జెట్ తోనే తెర‌కెక్కిస్తున్నారు. ఇక తెలుగులో పూన‌మ్ మొదటి సినిమాతో న‌టిగా ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత ప‌రుగు , ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రాల్లో న‌టించింది. అలాగే ప‌లు మీడియం బడ్జెట్ సినిమాల్లోనూ న‌టించింది. కానీ ఇక్క‌డ అనుకున్నంత స్టార్ డ‌మ్ రాలేదు. దీంతో ఇత‌ర భాషా చిత్రాల‌పై దృష్టి పెట్టింది. త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే మాతృభాష హిందీలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క సినిమా కూడా చేయ‌లేదు.