ఫోటో స్టొరీ: కిలకిలా నవ్వుతున్న బికినీ పాప!

Sat Apr 20 2019 23:00:01 GMT+0530 (IST)

Poonam Bajwa Bikini Pic Viral In Social Media

సోషల్ మీడియా జెనరేషన్ బ్యూటీలకు ఒక అదృష్టం ఏంటంటే.. వారి ఫోటోలను పబ్లిష్ చేసేందుకు ఎవరిపైనో ఆధారపడే అవసరం లేకుండా పోయింది. ఎక్కువ మాట్లాడితే ఫోటోగ్రాఫర్ కూడా అవసరం లేదు.. ఫోన్ లో సెల్ఫీ తీసుకుంటే చాలు. సోషల్ మీడియా ఖాతాద్వారా పోస్ట్ చేస్తే చాలు. లక్షలమంది.. కోట్లమంది నెటిజనులకు యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఎంతమంది ఫాలోయర్లను సాధించుకోగలిగితే అంతమంది ఫాలోయర్లు వస్తారు.  ఈ సూత్రాన్ని చక్కగా ఒంటబట్టించుకున్న బ్యూటీలలో పూనమ్ బజ్వా ఒకరు.ఆమె ఎవరు అంటే.. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది. 13 ఏళ్ళ క్రితం నాగార్జున సినిమా 'బాస్' లో నటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా 'పరుగు'లో ఒక కీలకపాత్రలో నటించింది. టాలీవుడ్ లో లక్కు వర్క్ అవుట్ కాకపోవడంతో కోలీవుడ్ షిఫ్ట్ అయిపొయింది. అప్పటి నుంచి తెలుగు తప్ప సౌత్ అన్నీ భాషలలో నటిస్తోంది.  తెలుగు సినిమా విషయానికి వస్తే రీసెంట్ గా 'ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా నటించింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. పూనమ్ తరచుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ బ్యూటీల హీటు ఉద్యమాన్ని ముందుకుతీసుకుపోతూ ఉంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక బికినీ పిక్ పోస్ట్ చేసింది.

దీనికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ "సమ్మర్ లవ్.. కూల్ బ్లూ వాటర్.. చీజీ గ్రిన్నర్".  మొదటి రెండు అర్థం అయ్యాయి కదా. మొదటి ఫ్రేజ్.. ఎండాకాలం స్విమ్మింగ్ పూల్ లో గడపడం ఎవరికైనా ఇష్టమే..  రెండోది చల్లగా ఉండే నీలంరంగులో ఉన్న నీరు.  ఇక చీజి గ్రిన్నర్ అంటే పళ్ళు బైటపెట్టి చిన్నపిల్లలలాగా ఎగ్జైట్ అయి నవ్వే నవ్వు.  నిజమే.. పూనమ్ నవ్వు అలానే ఉంది.  అయినా నెటిజనులకు కావాల్సింది నవ్వు ఒక్కటే కాదు కదా.. వారికి కావలసిన అందాలు.. ఒంపు సొంపులను ఇంపుగానే వడ్డించింది. 'కలాపోసన' లేకుంటే ఇది చదవరు. భామ వడ్డించిన అందాలను కూడా న్యాక్ గా ఒక లుక్కేసే ఉంటారు.. అదేకదా పూనమ్ కు కావలిసింది. ఆమె హ్యాపీ. మనం హ్యాపీ. విన్/విన్ స్ట్రేటజీ!!