బుట్టబొమ్మ లెగ్స్ అందాలు మైండ్ బ్లోయింగ్.. ఐ ఫీస్ట్!

Tue Aug 09 2022 14:02:13 GMT+0530 (IST)

Pooja Hegde Photo Talk

టాలీవుడ్ బుట్ట బొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న పూజా హెగ్డే ప్యాన్ ఇండియా లెవెల్ లో కూడా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.ఒకవైపు ఫ్లాప్ వస్తున్నా వెంటనే మరొక వైపు సక్సెస్ అందుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన స్పెషల్ సాంగ్స్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ లలో పూజా హెగ్డే టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోలు కూడా స్టన్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. రీసెంట్గా హాలిడే వెకేషన్ కు వెళ్ళిన పూజా హెగ్డే ఒక ఎగ్జిబిషన్లో చిన్న నిక్కర్లో దర్శనమిచ్చిన విధానం స్టన్ అయ్యేలా చేసింది.

ఇక అమ్మడు తన లెగ్స్ అందాలను చాలా అందంగా ప్రజెంట్ చేసింది. అల.. వైకుంఠపురములో.. సినిమాలో ఇదే తరహాలో తన అందంతో హీరోను ముప్పు తిప్పలు పెట్టింది. ఇక ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అమ్మడు గ్లామర్ డోస్ ని మరింత పెంచేస్తోంది. అంతేకాకుండా కాస్త బొద్దుగా కూడా మారుతూ ఉన్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఏదేమైనా పూజ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే అనే విధంగా కూడా పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కొన్ని హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో రాబోయే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా మరొక రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.