ఫిక్ టాక్ : రొమాంటిక్ చూపుతో ఆగం చేస్తోంది కేతిక శర్మ

Sat May 14 2022 08:00:01 GMT+0530 (IST)

Pic Talk: Ketika Sharma Romantic Look

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాలో చాలా రొమాంటిక్ గా అందాల ఆరబోసిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. తెలుగు లో మెల్ల మెల్లగా స్టార్ హీరోయిన్ గా మారుతోంది. రొమాంటిక్ తర్వాత ఈమె చేసిన లక్ష్య సినిమా కూడా నిరాశ పర్చింది. అయినా కూడా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న రంగరంగ వైభవంగా సినిమాలో కేతిక శర్మ నటిస్తున్న విషయం తెల్సిందే. మొదటి రెండు సినిమాల్లో చేసిన పాత్రలకు పూర్తి వైవిధ్యభరిత పాత్రలో కేతిక శర్మ రంగరంగ వైభవంగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పద్దతైన తెలుగమ్మాయి పాత్రలో కేతిక కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

సినిమాలో పద్దతైన అమ్మాయిగా కనిపించబోతున్నా సోషల్ మీడియాలో మాత్రం అల్ట్రా మోడ్రన్ అమ్మాయిగా అందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరి హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ కేతిక శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రాళ్ల హృదయాలను ఆగం చేస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. ఇలాంటి అందాల విందుతో ఏం చేయాలనుకుంటున్నావు అంటూ అభిమానులు సున్నితంగా విమర్శిస్తున్నారు.

చూడగనే ఆకర్షించే చూపులు ఆమెవి.. అలాంటి కేతిక అందాల విందు చేస్తే చూపు తిప్పుకోవడం కూడా కష్టం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు భవిష్యత్తులో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు దక్కిచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తాజా ఫోటో షూట్ లో థైస్ ను సాధ్యం అయినంత ఎక్కువ ఎక్స్ పోజ్ చేస్తూ కొంటెగా చూపులతో చేతితో జుట్టు నిమురుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది.

ఆ బాడీ లాంగ్వేజ్ తో హీట్ పుట్టిస్తుంది అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. రంగ రంగ వైభవంగా విజయాన్ని సాధిస్తే తప్పకుండా తదుపరి మంచి ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం.