పిక్ టాక్ : శ్రీవల్లితో ఫెమినా కవర్ కి మునుపెన్నడు దక్కని అందం

Fri Oct 07 2022 17:00:19 GMT+0530 (India Standard Time)

Pic Talk: Femina cover with Srivalli

ఫెమినా కవర్ పై ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్స్ ని చూశాం. కానీ శ్రీవల్లి తో అదరగొట్టిన రష్మిక మందన్నాను ఫెమినా కవర్ పై చూస్తూ ఉంటే చాలా కొత్తగా ఉంది అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫెమినా యొక్క కవర్ పేజీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రష్మిక తో కవర్ అందం రెట్టింపు అయ్యిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.నడుము అందం చూపిస్తూ.. నాభి అందం ను కనిపించి కనిపించకుండా చూపిస్తూ ఉన్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా మరోసారి తన క్లీవేజ్ షో తో మతులు పోగొట్టినంత పని చేసింది. అందాల ముద్దుగుమ్మ శ్రీవల్లి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఫెమినా కవర్ పై అందాలతో రష్మిక మళ్లీ అదరగొట్టిందనే చెప్పాలి.

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రతో పాటు మరి కొన్ని సినిమాల వల్ల ఈ అమ్మడికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈమె ముందు ముందు మరిన్ని హిందీ  సినిమాల్లో నటించే అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం తమిళంలో విజయ్ కి జోడీగా వారసుడు సినిమాలో నటిస్తోంది. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు లో పుష్ప 2 కి రెడీ అవుతోంది. హిందీ లో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.