ఫోటో స్టోరీ: రంగం భామ హాటు రణరంగం!

Sat Dec 07 2019 11:51:10 GMT+0530 (IST)

Pia Bajpai Bikini Photoshoot Navel Show with Cleavage

'రంగం(తమిళం 'కో' డబ్బింగ్ వెర్షన్) సినిమా చూసిన వారికి పియ బాజ్ పాయి పరిచయం ఉండే ఉంటుంది. సెకండ్ హీరోయిన్ గా ఆ సినిమాలో పియా అల్లరి అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో  బ్యాక్ బెంచ్ స్టూడెంట్' అని.. 'దళం' అని రెండు సినిమాల్లో నటించింది కానీ అవి హిట్ కాలేదు. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో.. హిందీలో నటిస్తూ నెట్టుకొస్తోంది. పియ ఈ జెనరేషన్ భామ.. పైగా గతంలో ఒక మోడల్.. దీంతో సోషల్ మీడియాలో వేడిపెంచడం అనేది పియాకు హాబీ.ఈ భామ నిన్న తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "నేర్చుకోండి.. మర్చిపోండి.. మళ్లీ నేర్చుకోండి" అంటూ ఒక సందేశం ఇచ్చింది. ఇందులో ప్రత్యేకంగా అర్థం చేసుకునేందుకు ఏమీ లేదు. ఒక అంశం మాత్రం ఉంది.. అదేంటంటే కొత్త విషయాన్ని నిజంగా నేర్చుకోవాలంటే మన మనసులో ఆల్రెడీ ఉన్న చెత్త విషయాన్ని బయటకు పంపాలి. దాన్నే అన్ లెర్నింగ్ అనుకోవచ్చు. లేకపోతే ఇప్పటికే మనసులో ఉన్న చెత్తకు ఈ కొత్త విషయం తోడైది 'కొత్త చెత్త 2.0' అవుతుంది. మన బుర్ర కిచిడి అవుతుంది. సరే ఈ ఉబుసుపోక చెప్పుకునే ఫిలాసఫీలు ఎప్పుడూ ఉండేవే.. ఫోటో విషయానికి వస్తే దిశా పటానిని ఆదర్శంగా తీసుకుందేమో కానీ శ్వేతవర్ణపు లో దుస్తులు ధరించి అద్దం ముందు నిలుచుని అందాలను పూర్తిగా వడ్డించింది. అద్దం ముందు ఒక లడ్డూ.. అద్దంలో మరో లడ్డూ. రెండు లడ్డూలు కావాలా నాయనా అన్నట్టుంది వ్యవహారం. ఫిట్ గా ఉండడంతో ఆ అంతః సౌందర్యం అంతర్జాలికుల అంతు చూసేలా ఉంది.

ఈ దెబ్బకు ఫిదా అయిన నెటిజన్లు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కొన్ని లైక్స్ కొట్టారు.. మరి కొన్ని కామెంట్లు పెట్టారు. "వై దిస్ కొలవెరి డి?".. "సాటర్ డే ఫీవర్ తెచ్చావే".. "అమేజింగ్ పిక్.. సో బ్రైట్' అంటూ కొందరు స్పందించారు. సినిమాల విషయానికి వస్తే పియా చేతిలో ప్రస్తుతం ఆఫర్లేమీ లేవు. ఈ మిషన్ దిశా పటాని తో ఏవైనా ఆఫర్లు రాలతాయేమో చూడాలి.