Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : చూపు తిప్పనివ్వని వింక్‌ బ్యూటీ క్లీ వేజ్ షో

By:  Tupaki Desk   |   2 Feb 2023 11:00 PM GMT
ఫొటోటాక్ : చూపు తిప్పనివ్వని వింక్‌ బ్యూటీ క్లీ వేజ్ షో
X
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ సినిమాల్లో ఛాన్స్ లు లేకున్నా కూడా తనకు గుర్తింపు తెచ్చి పెట్టిన సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ట్రెండ్‌ అవుతూనే ఉంది. అప్పుడెప్పుడో ఈ అమ్మడు ముద్దుగన్‌ కాల్చి.. కన్ను గీటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కూడా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది.

ఈ అమ్మడు సినిమాలు.. సిరీస్‌ లు అంటూ వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నా కూడా వెండి తెరపై ఈ అమ్మడిని జనాలు పట్టించుకోవడం లేదు.

కానీ సోషల్‌ మీడియా ద్వారా ఇలాంటి క్లీ వేజ్ షో ఫొటోలు షేర్‌ చేస్తే లేదా థైస్ ను ఎక్స్ పోజ్‌ చేసి నడుము నాభి అందాలను చూపిస్తే పిచెక్కినట్లుగా ఆమెనే చూస్తూ ఉంటారు.

తాజాగా మరోసారి ఈ వింక్ బ్యూటీ షో చేస్తున్న క్లీ వేజ్ ను చూపు తిప్పుకోకుండా నెటిజన్స్ చూస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రియా ప్రకాష్ వారియర్‌ యొక్క సందడి ఈ ఫొటోలతో కనిపిస్తుంది.

విభిన్నమైన మేకర్‌ తో పాటు వైవిధ్యభరిత కాస్ట్యూమ్స్ తో ప్రియా ప్రకాష్ వారియర్ కనిపిస్తూ భలే ఉందే అంటూ అభిమానులతో ప్రశంసలు దక్కించుకుంది.

వింక్‌ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలే ఉన్నాయి. వాటిల్లో ఈ ఏడాది విడుదల అయ్యే సినిమాలు ఎన్ని.. సిరీస్‌ లు ఎన్ని అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఈ లోపు ఇలాంటి హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో తన యొక్క ఉనికిని చాటుకుంటూ ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.