ఫొటో టాక్: రొమాంటిక్ బ్యూటీ.. ఎంత రెచ్చిపోతున్నా..

Wed Jul 06 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Photo Talk of a Ketika Sharma

బ్యూటిఫుల్ మోడల్స్ చాలా తొందరగానే సినిమా ప్రపంచంలో అవకాశాలు అందుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఎందుకో అనుకున్నంతగా ఇండస్ట్రీలో క్లిక్ అవ్వడం లేదు. దురదృష్టవశాత్తు వారికి సరైన సినిమాలు కూడా రావడం లేదు అని చెప్పాలి. వచ్చిన ఆఫర్స్ చేదు అనుభవాన్ని మిగిలిస్తూ ఉండడంతో తదుపరి సినిమాల్లో చాన్స్ లు రావడం లేదు. ఇక ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న హాట్ మోడల్ కేతిక శర్మ కూడా అదే తరహాలో ఇబ్బంది పడుతోంది.ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అయితే ఉంది. నిత్యం ఏదో ఒక ఫోటోతో కుర్రాళ్ళ మతి పోగొట్టే అమ్మడు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో మాత్రం సరికొత్తగా ఆలోచిస్తుంది అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా మరొక ఘాటైన ఫోటోతో నెటీజన్స్ మతి పోగొట్టేసింది.

జీన్స్ టీషర్ట్ లో అమ్మడు నాభి అందాలను చాలా విభిన్నంగా పైలెట్ చేస్తూ కనిపించింది. అలాగే మత్తెక్కించే చూపులతో కూడా ఆ ఫ్రేమ్ లో ఎంతగానో హైలైట్ అయింది అనే చెప్పాలి.

ఇక ఈ బ్యూటీ గ్లామర్ విషయంలో అయితే ఎప్పటికప్పుడు చాలా కొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సినిమా అవకాశాలు అనుకున్నంతగా రావడం లేదు. మొదట పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా చేసిన రొమాంటిక్ సినిమాలో గ్లామరస్ పాత్రతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా దెబ్బ కొట్టడంతో కేతిక శర్మ అందాల ఆరబోత మొత్తం వృధా అయిపోయింది. ఇక తర్వాత నాగశౌర్యతో లక్ష్య అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఇక ప్రస్తుతం ఆమె ఆశలన్నీ కూడా మెగా హీరో వైష్ణవ తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా పైన ఉన్నాయి. ఈ సినిమాలో అమ్మడు కాస్త విన్నంగా ట్రెడిషనల్ లు కనిపిస్తోంది. మరి ఈ పాత్రతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.