పిక్ టాక్ : అందాల ఆరబోతలో మహానటి మరో అడుగు

Tue Jun 28 2022 15:11:55 GMT+0530 (IST)

Photo Talk of a Keerthy Suresh

మహానటి సినిమా తో తమిళ నటి కీర్తి సురేష్ దేశవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు.. చేసిన సినిమాలు ఈమె స్టార్ డమ్ ను మరింతగా పెంచాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఇప్పటి వరకు స్కిన్ షో చేయకుండా చాలా పద్దతైన అమ్మాయిగా డ్రస్ ల్లో కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈమె స్కిన్ షో కు మొగ్గు చూపిస్తోంది.ఇటీవల విడుదల అయిన సర్కారు వారి పాట సినిమాలో నడుము అందం చూపించడంతో పాటు ఒకింత క్లీవేజ్ షో చేసింది. అలా చూసే చాలా మంది కీర్తి సురేష్ అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కీర్తి సురేష్ కుమ్మేసింది అంటూ కామెంట్స్ చేసిన వారు చాలా మంది ఉన్నారు.

ఇప్పుడు మరో అడుగు అందాల ఆరబోత లో వేసినట్లుగా కీర్తి సురేష్ ఇలాంటి కాస్ట్యూమ్ లో కనిపించి ఆశ్చర్యపోయేలా చేసింది. హీరోయిన్ గా కీర్తి సురేష్ మరీ ఇంత స్కిన్ షో కు ఆసక్తి చూపించదరు. కాని మొదటి సారి ఒక ఫోటో షూట్ కోసం ఇంతగా టాప్ ను ఎక్స్ పోజ్ చేసి క్లీ వేజ్ షో చేసింది అంటూ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

హీరోయిన్ గా కీర్తి సురేష్ అందాల విందు చేసేందుకు సర్కారు వారి పాట నుండి మొదలు పెట్టింది. తాజాగా ఈ ఫోటోలను చూస్తుంటే ముందు ముందు ఈ అమ్మడు మరింతగా స్కిన్ షో చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహానటి తర్వాత ముందు కూడా ఈమె అందాల ఆరబోతకు పూర్తి వ్యతిరేకం.

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ కమర్షియల్ పాత్రల్లో కనిపించాలి అంటే ఖచ్చితంగా స్కిన్ సో చేయాల్సిందే. కనుక ఈ అమ్మడు ఇప్పుడు అందాల విందుకు ఓకే చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కవర్ పేజీకి స్కిన్ షో చేసిన కీర్తి ముందు ముందు స్టార్ హీరోల సినిమా ల కోసం నడుము నాభి అందాన్ని కూడా ఎక్స్ పోజ్ చేస్తుందేమో చూడాలి.