ఫోటోటాక్ : అందాల ఫిజిక్ తో మతులు పోగొట్టేస్తోంది

Sat May 14 2022 07:00:02 GMT+0530 (IST)

Photo Talk:Andrea Jeremiah Beauty

తెలుగు ప్రేక్షకులకు తడాఖా సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆండ్రియా జెరెమియా. ఆ తర్వాత తెలుగు లో ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చినా కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈమె కెరీర్ ఎక్కువగా తమిళంలో కొనసాగింది. హిందీ మరియు మలయాళం సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటించింది. తెలుగు లో నటించకున్నా కూడా తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా సార్లే వచ్చింది.తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరును దక్కించుకున్న ఈ అమ్మడు ఇప్పటికి కూడా తమిళంలో అయిదు ఆరు సినిమాల్లో నటిస్తుంది. ఈ ఏడాదిలో ఆమె నటించిన అయిదు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కొన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా ఈమె నటించబోతుంది. గతంలోనే ఒకటి రెండు వెబ్ సిరీస్ ల్లో నటించి ఓటీటీ ప్రేక్షకులను కూడా మెప్పించిన దాఖలాలు ఉన్నాయి.

నాలుగు పదుల వయసుకు చేరువ అయిన ఈ అమ్మడు అందాల విషయంలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆండ్రియా జెరెమియా ఫిజిక్ విషయంలో అభిమానులు రెగ్యులర్ గా చర్చించుకుంటారు.

ఒక పర్ఫెక్ట్ ఫిజిక్ ఆమెది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆమెను ఎప్పటికప్పుడు ప్రశంసల్లో ముంచెత్తుతూ ఉంటారు. అందమైన రూపంతో పాటు మంచి ఫిజిక్ ఆమె సొంతం అంటూ అభిమానులు అంటారు.

హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న ఈఅమ్మడు సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. తన హాట్ ఫోటోలను మరియు రెగ్యులర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలో నడుము అందాన్ని చూపించడంతో పాటు క్లీ వేజ్ షో తో మతులు పోగొట్టింది. కొరికేయాలనేట్లుగా ఉన్న ఆమె చూపులకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.

ఆమె చూపుతో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా శృంగారత్వం ఒలికి పడుతుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుపు వర్ణపు డ్రస్ లో ఈ అమ్మడి అందాల ఆరబోత మరింత హైలైట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఈ అమ్మడిని తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఎందుకు మిస్ అయ్యారు అనేది అర్థం కాని విశయం. ఇప్పటికైనా సీనియర్ స్టార్ హీరోలకు ఈ అమ్మడు జోడీగా బాగుంటుంది. ముందు ముందు అయినా ఈ అమ్మడి కి తెలుగులో ఆఫర్లు వస్తే ఓకే చెప్తుందా అనేది చూడాలి.