ఫోటో స్టోరీ : హీటేక్కిస్తున్న అమ్మడి అందాలు..!

Tue Dec 06 2022 15:00:01 GMT+0530 (India Standard Time)

Photo Story: Rashi Khanna Stunning Looks

మద్రాస్ కేఫ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా తెలుగులో మనం లో చిన్న పాత్ర చేయగా ఊహలు గుసగుసలాడే మూవీలో సోలో హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ నుంచి అమ్మడు వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. యువ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తున్న రాశి ఖన్నా ఈమధ్య గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. సినిమాల్లో కన్నా ఫోటో సూట్స్ తో రాశి హాట్ ఫోటోలతో అదరగొట్టేస్తుంది. కెరీర్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా హీరోయిన్స్ విషయంలో ఎక్కడో ఒక చోట బ్యాడ్ లక్ వెంటాడుతుంది. అలాగే టాలెంట్ ఎంత ఉన్నా సరే రాశి ఖన్నాకి కూడా హిట్ పడట్లేదు.తెలుగులో రీసెంట్ గా వచ్చిన పక్కా కమర్షియల్ థ్యాంక్యూ రెండు సినిమాలు ఆమెకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే కోలీవుడ్ లో కార్తీతో నటించిన సర్ధార్ మూవీ పాత్ర సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కన్నా కోలీవుడ్ లో ప్రస్తుతం ఫాం కొనసాగిస్తుంది రాశి ఖన్నా. ఇక ఫోటో షూట్స్ లో అయితే అమ్మడు మరింత రెచ్చిపోతుంది.

లేటెస్ట్ గా రాశి తన గ్లామర్ పిక్స్ తో సోషల్ మీడియాని వేడెక్కించేసింది. వైట్ డ్రెస్ లో తన సంపదతో ఎట్రాక్ట్ చేస్తుంది రాశి ఖన్నా.

ఇన్నాళ్లు గ్లామర్ షో విషయంలో వెనకడుగు వేసిన రాశి ఖన్నా ఇప్పుడు ఏకంగా గేట్లు ఎత్తేసింది. గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువ రోజులు నిలబడాలంటే స్కిన్ షో కంపల్సరీ.. అభినయంతో మెప్పించినా హీరోయిన్లు గ్లామర్ షో కూడా ఆడియన్స్ ఆశిస్తారు. అందుకే వారిని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా రాశి ఖన్నా రెచ్చిపోతుంది. టైట్ డ్రెస్ లో తన అందాలకు పని చెబుతూ ఆడియన్స్ ని తన గ్లామర్ తో మంత్ర ముగ్ధులను చేస్తుంది రాశి ఖన్నా.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ లో యోధ సినిమా చేస్తుంది రాశి ఖన్నా తెలుగులో కూడా ఒక ప్రాజెక్ట్ డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

కార్తీ సర్ధార్ తో హిట్ అందుకోవడంతో కోలీవుడ్ నుంచి కూడా వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గ్లామర్ షోకి రెడీ అంటే రాశికి మరిన్ని ఛాన్స్ లు వచ్చేస్తాయని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.