ఫోటోటాక్ : అటు చూస్తూ ఇటు చూపిస్తూ.. వావ్ బ్యూటీ

Sat Oct 01 2022 11:35:15 GMT+0530 (India Standard Time)

Payal Rajput Photo Talk

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా స్టార్ డమ్ దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. హీరోయిన్ గా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.ఇదే సమయంలో ఐటెం సాంగ్స్ మరియు వెబ్ సిరీస్ లు ఇంకా ప్రత్యేక పాత్రలు.. ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది.

తన అందాల విందును ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ ఇన్ స్టా లో హీట్ పెంచుతూనే ఉంది. తాజాగా ఈ ఫోటోను షేర్ చేసిన పాయల్ రాజ్ పూత్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో ఈమె షేర్ చేసిన ఫోటోలతో పోల్చితే ఈ ఫోటో లో ఎక్స్ పోజింగ్ కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి. అయినా కూడా ఆమె స్టైలింగ్ చాలా విభిన్నంగా ఉంది.

ముఖ్యంగా అటు వైపు చూస్తున్నట్లుగా ఫోటోకు ఫోజ్ ఇచ్చి.. ఇటు వైపు సాధ్యం అయినంతగా అందాలను చూపిస్తూ కెమెరాకు యాంగిల్ పెట్టింది.

నడుము అందంతో పాటు క్లీవేజ్ షో ను చాలా క్లోజప్ లో చూపించిన పాయల్ రాజ్ పూత్ అందానికి అంతా ఫిదా అవుతున్నారు. ఇంత అందంగా  మంచి ఫిజిక్ తో ఉన్న పాయల్ ను ఎందుకు స్టార్ హీరోలు.. స్టార్ ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.