ఫోటోటాక్ : చీకటి గదిలో ముద్దుగుమ్మ క్లీవేజ్ షో

Sun Sep 25 2022 17:31:26 GMT+0530 (India Standard Time)

Nikki Tamboli Latest Photo

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన నిక్కి తంబోలి బోల్డ్ ఫోటో షూట్స్ విషయంలో ఎప్పుడు కూడా వెనక్కు తగ్గదు. ఆమె అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్ ను మించి పోయి హాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఈమె యొక్క అందాల విందుకు ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉన్నారు.చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాలో ఈమె నటించడం తో మంచి పాపులారిటీని ఈమె దక్కించుకున్న విషయం తెల్సిందే. అయితే ఆ సినిమా తర్వాత తెలుగు లో ఈమె తిప్పర మీసం అనే సినిమాలో నటించింది. ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ తెలుగు లో ఆఫర్లు రాకపోవడంతో ఈ అమ్మడు ఉత్తరాదికి పూర్తిగా పరిమితం అయ్యింది. అక్కడే తన కెరీర్ ప్లాన్ చేసుకుంటుంది.

స్పెషల్ అప్పియరెన్స్ మరియు మ్యూజిక్ వీడియోలు చేయడం ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే అక్కడ ఒక పెద్ద సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయంటూ ఈ ఫోటోలను చూస్తూ ఉంటే అనిపిస్తుంది అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

ముద్దుగుమ్మ నిక్కి తంబోలి యొక్క తాజా అందాల ఆరబోత కు సోషల్ మీడియా జనాలు ఫిదా అవుతున్నారు. క్లీ వేజ్ షో హద్దులు లేకుండా చేయడంతో జనాలు ఫిదా అవుతున్నారు. ఈమె పెంచిన హీట్ తో అంతా కూడా ఉక్కబోతతో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ గా కనిపిస్తూనే హాట్ గా కొద్ది మందికి మాత్రమే సాధ్యం అవుతుంది. అది ఈమెకు సాధ్యం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.