ఫోటో స్టోరి: బొండు మల్లె అందం

Mon Nov 18 2019 13:57:16 GMT+0530 (IST)

Nikitha Gokhale Bold Glamourous Pose

చూడగానే బొండు మల్లెలా.. బోల్డ్ బిజిలీలా కవ్విస్తున్న ఈ అందగత్తె ఎవరో తెలుసుకోవాలని అనిపించిందా? అయితే అమ్మడి గురించి తెలుసుకునేవాళ్లకు తెలుసుకున్నంత. అందాన్ని న్యూడ్ గా ఎలివేట్ చేయడం అన్నది ఒక కళ. న్యూడిటీని కూడా కళాత్మకంగా చూపించడం అరుదైన కళ. ఈ రెండిటిలో ఆరితేరి ఏకంగా పీహెచ్.డి పట్టా పుచ్చుకుంది ఈ సుందరి. వివరాల్లోకి వెళితే..మిస్ ఇండియా బికినీ 2015 .. ఫేస్ ఆఫ్ గ్లామర్ వరల్డ్ 2016 .. లాంటి అవార్డులను గెలుచుకున్న మరాఠా సంచలనం నిఖిత గోఖలే గురించి తెలుగు యూత్ కి తెలిసింది ఎంత? అంటే .. చాలా తక్కువగా మాత్రమే మన వాళ్లకు తెలుసు. ఈ భామ గ్లామర్ ఎలివేషన్ కి ప్రత్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నది తెలిసింది కొందరికే.

బోల్డ్ హాట్ బిజిలీలా కనిపించే ఈ అందగత్తె  నిరంతరం ఏవో బ్యూటీ కాంపిటీషన్స్ లో పాల్గొని అవార్డులు రివార్డులు గెలుచుకుంటూనే ఉంది. తాజాగా జువెలరీతోనే ఇలా అందాల్ని కవర్ చేస్తూ ఓ కొత్త ఫోటోషూట్ తో సామాజిక మాధ్యమాల్లో టచ్ లోకి వచ్చింది. టూమచ్ బోల్డ్ అందాలకు కుర్రకారు నుంచి ఘాటైన కామెంట్లు వచ్చి పడుతున్నాయి. నాభి కేంద్రం... మత్తెక్కే ఎద అందాల్ని ఇంత కళాత్మకంగా ఎలివేట్ చేయడం వేరొకరికి కుదరదేమో! అన్నంతగా ఆవిష్కరించింది నిఖిత గోఖలే. ఈ అందాల్ని చూశాక కవులు  ఎవరికి వారు ఊహాలోకంలో కవితలు అల్లేస్తున్నారు.