ఈ ఢిల్లీ భామ బిగువైన అందాలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..!

Wed Aug 05 2020 21:00:20 GMT+0530 (IST)

Nikita Sharma looking beautiful

బాలీవుడ్ సీరియల్ యాక్ట్రెస్ నికిత శర్మ.. దక్షిణాది ప్రేక్షకులకు అసలు పరిచయం లేదు. కానీ హిందీ సీరియల్స్ చూసేవారికి మాత్రం నికిత పరిచయమే. ఈ ఢిల్లీ భామ మోడల్ గా కెరీర్ ప్రారంభించి టీవీ సీరియళ్లలో నటిగా రాణిస్తోంది. అమ్మడు ఎంత అందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. నిజానికి హీరోయిన్ అయ్యే అవకాశం అందరికి రాదు. అలాగని అవకాశం రాకుండా ఉండదు. కానీ అవకాశం వచ్చినా వదులుకుంటే మాత్రం అది పొరపాటు అనవచ్చు లేదా వాళ్ల ఇష్టం అని వదిలేయొచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ల అందాలకు ఏమాత్రం తీసిపోకుండా తన అందాలను మెయింటైన్ చేస్తోంది అమ్మడు. అయితే నికిత మోడల్ గాను.. పలు ప్రొడక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గాను చేస్తుంది. అయితే నికిత ఒక మంచి మోటివేషనల్ స్పీకర్. ఐదుసార్లు టెడెక్స్ టాక్స్ లో మాట్లాడింది ఈ ఢిల్లీ భామ. బేసిగ్గా నికిత మల్టీ టాలెంటెడ్."సిల్వర్ లైనింగ్స్ ఆర్గనైజషన్ అండ్ గుడ్ డీడ్ సాటర్ డే" అనే సేవా సంస్థలను స్థాపించి విజయవంతంగా రన్ చేస్తోంది. జీవితంలో మహిళలు తల్చుకుంటే ఏదైనా సాధించగలరు అనే సిద్ధాంతం బాగా నమ్ముతుందట ఈ ముద్దుగుమ్మ. అందుకే ఎవరు ఏమనుకున్నా తన లైఫ్ తనదిగా భావిస్తోంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కలిగిన ఈ భామ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుంది. నికిత అందాలను ఆరాధించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతం పలు సీరియళ్లతో బిజీగా ఉన్న నికిత.. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఫోటోలు పెడుతుంది. ఈ అందమైన భామకి ధైర్యం కూడా ఎక్కువేనట అందుకే చీరకట్టు నుండి బికినీలో నిర్మొహమాటంగా దర్శనమిస్తుంది. తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది నికిత. ఆ ఫోటోలో అమ్మడు క్యాప్ పెట్టుకొని.. బిగువైన టి-షర్ట్ ధరించి అందాలన్నీ ఆరబోసింది. హొయలు చూపుతూ కుర్రకారులో చిచ్చు రేపుతోంది వయ్యారిభామ. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.