పొటోటాక్ : బుల్లితెర హాటీ వెండి తెర షో ను మించింది

Thu Oct 29 2020 07:00:05 GMT+0530 (IST)

Phototock: Beyond the television Actress silver screen show

సినిమా స్టార్స్ తో పోల్చితే బుల్లి తెర స్టార్స్ క్రేజ్ విషయంలో అందాల ప్రదర్శణ విషయంలో కాస్త వెనుక ఉంటారు అనేది గతంలో మాట. కాని ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. హాట్ బ్యూటీలుగా బుల్లి తెర స్టార్స్ కూడా పేరు తెచ్చకుంటున్నారు. ఎంతో మంది బుల్లి తెర ముద్దుగుమ్మలు అందాల ప్రదర్శణ విషయంలో బాలీవుడ్ హాలీవుడ్ ముద్దుగుమ్మలను సైతం దాటేస్తున్నారు. తాజాగా టీవీ స్టార్ నికిత శర్మ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈమె క్లీ వేజ్ షో కు నెటిజన్స్ మతి పోతుంది.మిలియన్ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ బుల్లి తెర స్టార్ ఈమద్య కాలంలో అందాల ప్రదర్శనలో రెచ్చి పోతుంది. బోల్డ్ గా కెమెరాకు ఫోజ్ ఇవ్వడంతో పాటు ఆమె నటన విషయంలో కూడా చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. మొత్తానికి బుల్లి తెర స్టార్ అయినా వెండి తెర ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసుపోను అంటూ వారికి పోటీగా నిలుస్తుంది. ఈ అమ్మడి జోరు చూస్తుంటే వెండి తెరపై కూడా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్స్ కు పోటీగా ఏదో ఒక రోజు వస్తుందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.