రకుల్ స్కర్ట్ ఓపెన్.. ట్రోలర్స్ ఫైరింగ్!

Sun Dec 05 2021 13:00:01 GMT+0530 (IST)

Netizens Trolling Rakul Preet Singh

సినీపరిశ్రమలో ఫ్యాషనిష్టాల జాబితా చాలా పెద్దదే ఉంది. ఫిట్ నెస్ అయినా లేదా ఫ్యాషన్ పరంగా స్ఫూర్తి అయినా అభిమానులను స్టార్ లు ఎల్లప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటారు. నేటితరంలో ఎంపికల్లో అద్భుతమైన అభిరుచిని కలిగి ఉండే స్టార్స్ షో- స్టాపర్స్ అనిపించే దుస్తులతో ఎల్లప్పుడూ అగ్గి రాజేస్తూనే ఉన్నారు. దక్షిణాది స్టార్ గా పాపులరైన రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషనిష్టాగా సత్తా చాటుతూనే ఉంది.రకుల్ ప్రీత్ .. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ తెరపై ఇప్పటికీ మ్యాజిక్ చేస్తూనే ఉంది. వస్త్రధారణ పరంగా.. లుక్ డిజైన్ పరంగా రకుల్ ప్రత్యేకతే వేరు.. కానీ ఇటీవల ఈ నటి వార్డ్ రోబ్ లోపాల కారణంగా నెటిజనుల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంది.

ఇంతకు ముందు కూడా పలువురు అందాల నాయికలకు ఈ తరహా సమస్యలు ఎదురయ్యాయి. కెమెరా ముందు తెలిసీ తెలియక బుక్ అయిన సందర్భాలెన్నో. చాలాసార్లు పొట్టి దుస్తుల్లో అందాల ఎలివేషన్ కోసం తపించి అవి సరిగా క్లిక్ కాకపోవడంతో ఫోటోలకు డీప్ క్లీవేజ్ లను సమర్పించుకున్న సందర్భాలున్నాయి. రకుల్ కూడా ఇప్పుడు పింక్ డ్రెస్ లో అలానే బుక్కయ్యింది. పొట్టి స్కర్ట్ లో ఇటీవల ఒక ఈవెంట్‌కి హాజరైనప్పుడు కెమెరా కంటికి చిక్కిందిలా. స్కర్ట్ చాలా చిన్నది పైగా అది కొంచెం పైకి తేలిపోయి కనిపించింది. ఇది సహజంగానే నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీనిపై బోలెడన్ని కామెంట్లు హోరెత్తాయి.  కొంచెం డ్రెస్ మీదా ఫోకస్ చేయండి మ్యామ్ అంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. పొట్టి దుస్తులతో జాగ్రత్త అని సూచించిన వారు ఉన్నారు. నవ్ యు ఫుల్లీ ఓపెన్డ్! అంటూ ఘాటైన వ్యాఖ్యలు కనిపించాయి. మొత్తానికి ట్రోలర్స్ నుంచి రకుల్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలను ఎదుర్కొంది.

రకుల్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. వచ్చే ఏడాది విడుదల కానున్న మూడు సినిమాలతో చాలా బిజీ షెడ్యూళ్లను కలిగి ఉంది. మేడే- డాక్టర్ జీ -థాంక్ గాడ్.. విడుదలకు రానున్నాయి.