బికినీ అందాలతో హీటెక్కిస్తున్న రాంచరణ్ భామ!

Fri Apr 23 2021 05:00:01 GMT+0530 (IST)

Neha Sharma Stunning Pose

చిత్రపరిశ్రమలో కొందరు హీరోయిన్లను చూడగానే అట్ట్రాక్ట్ అయిపోతుంటారు. ఎందుకంటే ఆమెలో స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన ఫీచర్స్ కనిపిస్తేనే అంతలా ఆకర్షితులు అవుతారు. మరి అన్ని ఫీచర్స్ ఉన్న హీరోయిన్లలో అందం ఒక్కటే సరిపోదు. నిర్మొహమాటంగా స్కిన్ షో చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే సినీప్రపంచం అంటేనే గ్లామర్ వరల్డ్. ఇక్కడ ప్రేక్షకులు ఏ హీరోయిన్ వయ్యారాలకు ఓటేస్తే వారే స్టార్ స్టేటస్ అందుకునే అవకాశం ఉంటుంది. అయితే తెలుగులో అలాంటి డేర్ అండ్ బోల్డ్ హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేసేవారిలో ఒకరు పూరీ జగన్నాథ్. పూరీ హీరోయిన్స్ అంటేనే గ్లామర్ ఒలికించడంలో ముందుంటారు. అలా పూరీ పరిచయం చేసిన హీరోయిన్లలో ఒకరు నేహా శర్మ.2007లో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో ఒకేసారి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమా హిట్టే కానీ అమ్మడికి అవకాశాలు మాత్రం రాలేదు. ఎందుకో నేహా విషయంలో ఇంకా అదృష్టం తలుపు తట్టలేదని అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మడు ఇన్నేళ్లయినా హీరోయిన్ గా బిజీ కాలేకపోయింది. మరి బాలీవుడ్ లో అయినా బిజీ అయ్యిందా అంటే అది లేదు. కానీ నేహా మోడలింగ్ ఫోటోషూట్స్ తో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నేహాకు సారీ నుండి బికినీ వరకు ఏది కొత్తకాదు. అందుకే ఎలాంటి ఫోటోషూట్ అయినా వేడెక్కించగలదు. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ గ్లామరస్ బికినీ పిక్ షేర్ చేసింది. బికినీ ధరించి అమ్మడు సోఫాలో కూర్చొని ఉంది. ఆ బికినీ పోజులో నేహాను చూస్తే ఎవరైనా దాసోహం అనాల్సిందే. టాప్ టు బాటమ్ అమ్మడు అందాలన్నీ బయటపెట్టింది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతోంది.