ఫొటోటాక్ : చిరుత బ్యూటీ హాట్ షో అదుర్స్

Thu Oct 14 2021 16:00:01 GMT+0530 (IST)

Neha Sharma Latest Photo

తెలుగు ప్రేక్షకులకు చిరుత సినిమాతో రామ్ చరణ్ తో కలిసి పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ తెలుగు లో ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. కాని ఈ అమ్మడికి ఇతర సినిమాల్లో ఆఫర్లు దక్కాయి. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలోనే ఇతర భాషల్లో ఆఫర్లు వచ్చాయి. ఇదే సమయంలో ఈ అమ్మడు వెబ్ సిరీస్ ల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది. తెలుగు లో ఈమద్య కాలంలో సినిమాలేమీ చేయని ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంది.సోషల్ మీడియాలో తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా సింపుల్ అండ్ స్వీట్ గా ఉన్న ఈ ఫొటోలో అమ్మడి క్లీవేజ్ షో తో పాటు థైస్ అందం కావాల్సినంత చూపిస్తూ ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం అవుతున్నా కూడా ఇంకా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చిరుతలో ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ అంతా కూడా అభినందిస్తున్నారు.

ఈ రేంజ్ ఎక్స్ పోజ్ చేస్తున్న అమ్మడికి ఆఫర్లు ఎందుకు రావడం లేదంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ఈ అమ్మడి ఫొటోలు చూసి అయినా ఆఫర్లు ఇవ్వాలి కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఈ అమ్మడు వెబ్ సిరీస్ ల్లో నటించాలని కోరుకుంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫొటోలను షేర్ చేస్తున్న కారణంగా ఈమె ఇండస్ట్రీలో ఉన్నట్లుగానే తెలుగు ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ తెలుగు లో ఈమె నటిస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు.