Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : దాచుకోవాల్సిన సంపద.. దర్జాగా బయట పెడుతుంది..!

By:  Tupaki Desk   |   29 Nov 2022 12:30 PM GMT
ఫోటో స్టోరీ : దాచుకోవాల్సిన సంపద.. దర్జాగా బయట పెడుతుంది..!
X
బాలీవుడ్ మోడల్స్ గ్లామర్ షో విషయంలో ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోరు. వారు చేసే షోలని చూసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా ముక్కున వేలేసుకుంటారు. అలాంటి బీ టౌన్ హాట్ మోడల్స్ లో ఒకరు నేహా మాలిక్. మోడల్ గానే కాదు యాక్ట్రెస్ గా కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది నేహా మాలిక్. స్వతహాగా మోడల్ అవడం వల్ల గ్లామర్ షో లో ముందుంటుంది అమ్మడు.

బాలీవుడ్ మ్యూజిక్ వీడియోస్ తో సూపర్ పాపులర్ అయిన నేహా మాలిక్ తన మార్క్ అందాలను ప్రదర్శిస్తూ సత్తా చాటుతుంది. బాలీవుడ్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ గ్లామర్ షో ఉంటుంది. ఈ క్రమంలో నేహా మాలిక్ కూడా తన మార్క్ చూపిస్తుంది. లేటెస్ట్ గా బీచ్ లో అమ్మడి బికినీ షో బాబోయ్ అనేలా ఉంది. దాచుకోవాల్సిన సంపద అంతా దర్జాగా బయట పెట్టేస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది అమ్మడు.

బీచ్ లో ఉప్పొంగే అలలు ఓ పక్క.. బీచ్ ఒడ్డున నేహా మాలిక్ అందాల పొంగులు మరోపక్క వీక్షకులను కనువిందు చేస్తూ అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ ఉంది. సముద్రం ఒడ్డున పాలరాతి శిల్పం గా అమ్మడు తన మీద చూపు మరల్చలేనంతగా ఉంది. నేహా మాలిక్ ఈ గ్లామర్ షోని చూసి తన కో యాక్టర్స్ సైతం ముక్కున వేలేసుకునేలా ఉన్నారు.

మ్యూజిక్ వీడియోలు, సినిమాలు ఇలా తన ప్రత్యేకత చూపిస్తూ వస్తున్న నేహా మాలిక్ ఎక్స్ పోజింగ్ లో కూడా తనకు తానే సాటి అనిపించుకునేలా ఉంది. తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంటుంది నేహా మాలిక్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.