#బిగ్ బాస్ ఫేం.. కింగ్ ఫిషర్ మోడల్ కైనా చెమటలెక్కాలి!

Thu Jun 10 2021 06:00:01 GMT+0530 (IST)

Nandini Rai New Looks

ఫోటోషూట్ల ట్రెండ్ మారింది. ఒకప్పుడు హాలీవుడ్ లో మాత్రమే ఇంత స్పీడ్ కనిపించేది. గోడ పోస్టర్ లో ఏమాత్రం అశ్లీలత కనిపించినా కళ్లు తిప్పేసుకునేవాళ్లు. ఏంజెలినా .. బ్రిట్నీ స్పియర్స్.. మడోన్నా అంటూ స్టార్ల పేర్లు చెప్పుకునేవారు. హాలీవుడ్ కథానాయికల వెస్ట్రన్ వేర్ లుక్ ని గోడ పోస్టర్ లో చూడాలంటేనే మొహమాట పడి సిగ్గు పడిపోయేవారు.మనకంటే దశాబ్ధాల అడ్వాన్స్ డ్ కల్చర్ అది! అంటూ నాటి భారతీయ సాంప్రదాయవాదులు అనుకునేవారు. 1990ల వరకూ ఇదే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఇటీవలి కాలంలో ఇన్నర్ వేర్ ప్రోమో చూస్తున్నామా? అన్నంతగా ఫోటోషూట్ల ట్రెండ్ మారింది.

తెలుగమ్మాయిలు కూడా ఇప్పుడు తక్కువేమీ కాదు. ప్రఖ్యాత ఇన్నర్ బ్రాండ్ కి ప్రమోషన్ చేస్తున్నారేమో అనేంతగా ఫోటోషూట్ల కోసం అందాల్ని ఆరబోస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేం నందిని రాయ్ నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ అభిమానుల్లో వాడి వేడిగా చర్చకు వచ్చింది. నందిని రాయ్ లోదుస్తుల్లో చెలరేగిందన్న ముచ్చట వినిపిస్తోంది. బ్లూ డెనిమ్స్ వైట్ బ్రాతో నందిని ఫోజు అగ్గి రాజేస్తోంది. బ్లూ జీన్స్ కి బటన్ ఓపెన్ చేసి నందిని ఇచ్చిన ఫోజు కిర్రాక్ అంటూ పొగిడేస్తున్నారు యూత్. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ తెలుగు షోని రక్తి కట్టించాక నందిని రాయ్ ఓటీటీ సినిమాలు చేస్తోంది. `ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్` అనే సిరీస్ లోనూ నటించింది. ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో విభిన్నమైన కథాంశం ఉన్న సిరీస్ ఇది. ఇందులో బిగ్ బాస్ ఫేం నందిని రాయ్- ప్రియదర్శి తదితరులు నటించారు. విద్యాసాగర్ ముత్తుకుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. మిస్ ఆంధ్రాగా కిరీటం గెలుచుకున్న నందిని రాయ్ స్వస్థలం సికిందరాబాద్ అన్న సంగతి తెలిసిందే.