అక్క కంటే చెల్లెనే హాట్!

Sun Feb 16 2020 03:00:03 GMT+0530 (IST)

Meet Internet New Sensation Taapsee Pannu Sister Shagun Pannu

తాప్సీ పన్ను పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరు. పలు విజయవంతమైన తెలుగు సినిమాల్లో నటించిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ తాప్సీ కి ఓ చెల్లి ఉంది.. శగున్ పన్ను. అక్క కొంచెం హాటు అయితే చెల్లి ఫుల్లు హాటు. సోషల్ మీడియాను తన హాట్ ఫోటోలతో షేక్ చేస్తూ అక్కని మించిన చెల్లి అని పేరు తెచ్చుకుంటోంది.ఈ భామకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోయర్లు లేరు. ఇన్స్టాగ్రామ్ లో 109K మాత్రమే ఉన్నారు. అయితే ఈ భామకు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందేమో కానీ హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ అటు ఫాలోయర్లను పెంచుకుంటూ ఉంది.. ఇటు ఫిలిం మేకర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కతో టూర్లకు వెళ్లిన సమయంలో కూడా మోడరన్ డ్రెస్సులలో ఫోటోలో దిగుతూ ఆ ఫోటోలను షేర్ చేస్తోంది. ఈమధ్య కొన్ని బికినీ ఫోటోలను కూడా షేర్ చేసి సరదా సమాజానికి సెక్సీ సందేశం ఇచ్చింది.

ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ కాబట్టి శగున్ ను హీరోయిన్ గా పరిచయం చెయ్యడం సులువే. అక్క బాటలో ఈ శగున్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.