మాస్టర్ బ్యూటీ బికినీ అందాల ఆరబోత

Sat Jan 29 2022 17:00:01 GMT+0530 (IST)

Master Beauty Bikini Beauty

ప్రస్తుతం సౌత్ లో మారు మ్రోగిపోతున్న హీరోయిన్స్ పేర్లలో మాళవిక మోహన్ ఒకరు అనడంలో సందేహం లేదు. కేరళలో పుట్టి ఉత్తర భారతంలో పెరిగిన ముద్దుగుమ్మ మాళవిక మోహన్. ఈ అమ్మడు 2013 సంవత్సరంలో మలయాళం మూవీ పట్టామ్ పోలే తో పరిచయం అయ్యింది. ఇండస్ట్రీకి పరిచయం అయిన కొన్నాళ్లకే కన్నడ.. హిందీ మరియు తమిళ భాషల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. తెలుగు నుండి కూడా ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చినా కూడా పెద్ద సినిమాల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇటీవల ఈ అమ్మడు తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి నటించిన 'మాస్టర్' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో తమిళనాట ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఒక్కసారిగా మారిపోయింది.తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పెటా సినిమా లో కూడా ఈమె నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే ఇద్దరు సూపర్ స్టార్ సినిమాల్లో నటించడం ద్వారా ప్రస్తుతం తమిళనాట ఈ అమ్మడి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు ఈమె కనిపించిన పాత్రలు చాలా పద్దతైనవే.. అయినా కూడా ఈ అమ్మడి అందాల ఆరబోత సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో పద్దతైన అమ్మాయిగా కనిపించిన మాళవిక మోహన్ సోషల్ మీడియాకు వచ్చేప్పటికి అందాల వింధు విషయంలో తన తర్వాతే బాలీవుడ్ హీరోయిన్స్ అయినా అన్నట్లుగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోలు షేర్ చేస్తూ కుమ్మేస్తోంది. అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ తాజాగా ఈ ఫొటోలను షేర్ చేసింది.

పింక్ కలర్ బికినీ లో ఈ అమ్మడు అలా సముద్రపు ఒడ్డున ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అమ్మడి క్లీ వేజ్ షో తో పాటు థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫొటో షూట్ కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. అమ్మడి సోషల్ మీడియా ఫాలోవర్స్ కు ఈ ఫొటో లు ఓ మంచి అందాల ట్రీట్ అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం వల్ల అమాంతం పెరుగుతూనే ఉన్నారు.

 ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళంలో మారన్ అనే సినిమాను చేసింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ఆ తమిళ సినిమా మాత్రమే కాకుండా హిందీలో యుద్ర అనే సినిమాను కూడా చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ అమ్మడు నటించిన తెలుగు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ అమ్మడికి మెల్ల మెల్లగా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నుండి కూడా పిలుపు వస్తుందట.