ఫొటోటాక్ : బాత్ రూం ఫొటో షేర్ చేసింది

Sun Aug 09 2020 06:00:10 GMT+0530 (IST)

PhotoTalk: shared a Bathroom photo

బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఇరానీ మోడల్ మందన కరిమి. ఈ అమ్మడు హిందీ సినిమాలతో పాటు బిగ్ బాస్ సీజన్ 9తో కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన మందన కరిమికి సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. ఆమె రెగ్యులర్ గా తన హాట్ ఫొటో షూట్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన పాలోయింగ్ ను పెంచుకునేందుకు గాను ఆమె చేసే పోస్ట్ లు కొన్ని సార్లు విమర్శలకు కూడా తావిస్తున్నాయి.ముస్లీం మతానికి చెందిన కొందరు ఈమెను సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. అయినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మందన కరిమి రెగ్యులర్ గా రెచ్చగొట్టే ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తుంది. తాజాగా బాత్ రూం లో ఫొటోను షేర్ చేసింది. ఈసారి ఆమె పూర్తి నగ్నంగా ఉండి ఎదురుగా ఉన్న గ్లాస్ ను ఫొటో తీసింది. ఆ ఫొటో కాస్త బ్లర్ గా ఉన్నా కూడా అందులో ఆమె డ్రస్ లేకుండా ఉన్నట్లుగా క్లీయర్ గా అర్థం అవుతుంది. ఈ ఫొటోకు కూడా ఆమె ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఈఅమ్మడి బాత్ రూం ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.