ఫోటో స్టోరి: అంతగా బిగువలు ఎర వేయకు

Wed Jul 08 2020 09:48:09 GMT+0530 (IST)

Malavika Sharma Stunning Pose


తెల్ల కోక నల్లరవికెలో ఆవిడెవరు?  చూస్తుంటేనే మాస్ మస్తీ బ్యూటీ చెలరేగి మతులు చెడగొట్టేస్తోంది. అయితే ఇలా అందాల ఆరబోతతో ట్రీటివ్వడం ఈ అమ్మడికి కొత్తేమీ కాదు కానీ.. ఇంతకుముందు మాస్ మహారాజ్ రవితేజ సరసన `నేల టిక్కెట్టు`లో మాళవిక అందాల ఆరబోత కూడా అంతే ఇదిగా చర్చకొచ్చింది బోయ్స్ లో.మొహమాటానికైనా అందాల్ని దాచుకునేందుకు ఏమాత్రం ఇష్టపడని కుర్రబ్యూటీగా బికినీ వేషాల్లో టెంపరి హాటీగా యూత్ గుండెల్లో నిలిచిపోయింది. ఇప్పుడిలా తెల్ల కోక నల్ల రవికెలో ఇస్తున్న ఈ ట్రీట్ కి మంత్రముగ్ధం అయిపోతున్నారు అంతా. అందాల ఆరబోతలోనే కాదు మాళవిక బెస్ట్ డ్యాన్సర్ గానూ గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఇంకా ఈ అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి.

కాలేజ్ రోజుల్లోనే మోడలింగ్ లో అడుగు పెట్టిన మాళవిక అటుపై టాలీవుడ్ బాలీవుడ్ లో సినీకెరీర్ ని వెతుక్కుంటూ పయనం సాగిస్తోంది. ఈ జర్నీలో ఎన్నో బ్రేకులు పడినా అలుపెరగకుండా పోరు సాగిస్తోంది. అయితే ఆశించిన పెద్ద స్థాయి అవకాశం ఇప్పటివరకూ రానే లేదు. మరి ఈ ముద్దుగుమ్మకు జాక్ పాట్ ఎప్పటికి తగిలేనో! లేటెస్టుగా ఇదిగో ఇలా తెల్లకోకలో బిగువుల అందాల్ని ఎరవేస్తూ మాళవిక శర్మ ఇచ్చిన ట్రీట్ యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.