ఫోటోటాక్ : మెరిసే డ్రెస్ లో అదిరే క్లీవేజ్ షో

Thu Jun 30 2022 21:59:39 GMT+0530 (IST)

Malavika Mohanan latest photo

మలయాళి బ్యూటీ మాళవిక మోహనన్ తమిళంలో వరుసగా స్టార్ హీరోలతో సినిమాల్లో నటిస్తూ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. హీరోయిన్ గా ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు లో ఈ అమ్మడు ఇప్పటి వరకు ఒక్క సినిమా ను చేయకున్నా కూడా ఆమె నటించిన తమిళ సినిమా లు మూడు కూడా ఇక్కడ విడుదల అయ్యాయి.మాళవిక మోహనన్ తమిళంలో నటించిన పేట.. మాస్టర్ మరియు మారన్ సినిమా లు తెలుగు లో భారీ విజయాలను దక్కించుకోకున్నా కూడా హీరోయిన్ కు మాత్రం ఒక గుర్తింపు ను తెచ్చి పెట్టాయి.

ఇప్పుడు ఆ గుర్తింపును తన సోషల్ మీడియా హాట్ ఫోటో షూట్స్ తో స్టార్ డమ్ గా మార్చుకుంటుంది. ఒక్క డైరెక్ట్ సినిమా చేయకుండానే తెలుగు ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్న ఘనత ఈ అమ్మడికి దక్కింది.

హీరోయిన్ గా ఈ అమ్మడికి దక్కిన సక్సెస్ లతో కోలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. మరో వైపు తెలుగు లో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేయబోతున్న రాజా డీలక్స్ సినిమాలో ఈ అమ్మడు నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజా డీలక్స్ సినిమా కోసం మారుతి ముగ్గురు ముద్దుగుమ్మలు సంప్రదించాడు. అందులో ఈమె ఒకరు అంటున్నారు.

ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడి అందాల ఆరబోత ఎప్పటికప్పుడు అంతకు మించి.. వేరే లెవల్ అన్నట్లుగా ఉంటుంది. తాజాగా కూడా ఈ అమ్మడి క్లీ వేజ్ షో వేరే లెవల్ అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈసారి కాస్ట్యూమ్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి అంటూ అభిమానులు మరియు సోషల్ మీడియా జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెరిసి పోయే డ్రెస్ లో కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా అందాల ఆరబోత చేస్తూ క్లీ వేజ్ షో తో జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇలాంటి అందాల ఆరబోత నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఉందంటూ ఫాలోవర్స్ ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. మాళవిక మోహనన్ ఈ అందాల విందు ఫోటోలతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడమే కాకుండా బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.