గ్రాజియా కవర్ పేజీ పై మలైకా థైషో దుమారం!

Wed May 18 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

MalaikaArora on Grazia Cover Page

తనదైన అందం ఫిట్ నెస్ తో నిరంతరం యూత్ కళ్లు తనపైనే ఉండేలా జాగ్రత్త పడుతుంది 48ఏళ్ల మలైకా అరోరాఖాన్. పర్ఫెక్ట్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా ఇప్పటికే పాపులరైంది. మలైకా యోగా వీడియోలు అంతర్జాలంలో పాపులరయ్యాయి. ఇక ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుసరించడంలోనూ మలైకా తర్వాతనే. నిరంతరం ఈ అమ్మడు పార్టీ గాళ్స్ లో హాట్ టాపిక్.ఇక మలైకా పబ్లిక్ అప్పియరెన్స్ సహా ర్యాంప్ వాక్ గురించైతే  చెప్పాల్సిన పనేలేదు. మ్యాగజైన్  కవర్ పేజీలపై తనదైన మార్క్ అప్పీరియన్స్ తో అదరగొడుతుంది. యువతరంలో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా అమ్మడు గ్రాజియా ఇండియా కవర్ పేజీపై ఓ రేంజ్లో థై ఎలివేషన్లతో అదరగొడుతుంది.

టాప్ మొత్తం డిజైనర్ క్రీమ్ కలర్ షర్ట్ తో కవరప్ చేసి బాటమ్ లెస్ బ్యూటీగా హైలైట్ అవుతుంది. పూర్తిగా ఇక్కడ లో దుస్తులు మాత్రమే హైలైట్ అవుతున్నాయి. ఇన్నర్  అందాల్ని బ్లాక్ కలర్ పీస్ తో కనిపిస్తుంది.

చేతి వేళ్లకి ఎంపిక చేసుకున్న యాక్సరీస్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టా లో వైరల్ గా మారింది. మలైకా అభిమానులు హాట్ కామెంట్లతో విరుచుకు పడుతున్నారు.    

మలైకా కెరర్ విషయానికి వస్తే ప్రోపెషన్ పరంగా ఏమంత హ్యాపీగా సాగలేదు. ఆమె సినిమాలు చేసి మూడున్నరేళ్లు దాటింది. ముందుగా  వెండితెరకు దూరమైంది. అటుపై రెండేళ్లు  బుల్లితెర మళ్లీ బిజీ అయింది. కానీ కోవిడ్ ప్రారంభమైన దగ్గర నుంచి టీవీ షోలకు దూరంగా ఉంటుంది. చివరిగా 'ఇండియా బెస్ట్ డాన్సర్' రియాల్టీ షోని  హోస్ట్ చేసింది.

ఆ తర్వాత  ఖాళీనే. అయితే  అర్జున్ కపూర్ తో ప్రేమలో మాత్రం  నిత్యం  బిజీగా ఉంటుంది. సమ్మర్ వేడిని తట్టుకునేందు ప్రియుడితో కలిసి  గోవా..మాల్దీవులు వెకేషన్లకి  చెక్కెస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారని జరుగుతోన్న ప్రచారం డేబై డే పీక్స్ కి చేరుతుంది. ఈ విషయంలో మలైకా సాతం సానుకూలంగానే స్పందించింది.