Begin typing your search above and press return to search.

లైగ‌ర్ బ్యూటీ రెడ్ హాట్ బికినీ ట్రీట్

By:  Tupaki Desk   |   20 Jun 2021 4:30 AM GMT
లైగ‌ర్ బ్యూటీ రెడ్ హాట్ బికినీ ట్రీట్
X
నేటిత‌రంలో స్పీడున్న భామ‌గా అన‌న్య పాండే పేరు పాపుల‌రైంది. న‌ట‌వార‌సుల్లో అన‌న్య యూనిక్ బ్యూటీ అన్న‌ టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవ‌ల‌ వ‌రుస ఫోటోషూట్ల‌తో లైగ‌ర్ బ్యూటీ చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు మాల్దీవుల విహారం నుంచి అన‌న్య పాండే బికినీ ఫోజులు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

తాజాగా ఇన్ స్టా వేదిక‌గా అన‌న్య షేర్ చేసిన రెడ్ హాట్ బికినీ వైర‌ల్ గా మారింది. కిల్ల‌ర్ హాట్ అందంతో ఈ కుర్ర‌బ్యూటీ మ‌రోసారి విరుచుకుప‌డింది. సైజ్ జీరో లుక్ తో అన‌న్య హాట్ నెస్ బోయ్స్ లో చ‌ర్చ‌కు తావిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోల్ని అభిమానులు వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

విజ‌య్- అన‌న్య జంట‌గా పూరి తెర‌కెక్కిస్తున్న లైగ‌ర్ పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిన‌దే. లాక్ డౌన్ అనంత‌రం లైగ‌ర్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనందుకు ఈ బ్యూటీ సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు ఈ బ్యూటీ వ‌రుస‌గా భారీ క్రేజీ ఆఫ‌ర్ల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది. మోజ్ కి సంబంధించిన‌ అనన్య వాణిజ్య ప్రకటన హిందీ భాషలో ఉండగా.. ద‌క్షిణాది భాష‌ల్లో విజయ్ ఈ ప్రకటనలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.