Begin typing your search above and press return to search.

కేతిక శ‌ర్మ‌ అందాల అరాచ‌కం!

By:  Tupaki Desk   |   30 Sep 2022 2:30 PM GMT
కేతిక శ‌ర్మ‌ అందాల అరాచ‌కం!
X
కేతిక శర్మ.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన 'రొమాంటిక్‌' మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ‌.. తొలి సినిమాలోనే త‌న‌లోని హాట్ యాంగిల్ ను చూపించి కుర్ర‌కారుకు న్యూ క్ర‌ష్‌గా మారింది. 'రొమాంటిక్‌' మూవీ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోయినా.. కేతిక శ‌ర్మ‌కు మాత్రం సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది. ఆఫ‌ర్లు సైతం వెల్లువెత్తాయి.

ఈ క్ర‌మంలోనే కేతిక 'లక్ష్య', 'రంగ రంగ వైభవంగా' చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. కానీ, ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి. కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ ఫ్లాప్స్ ను మూట‌గ‌ట్టుకోవ‌డంతో కేతిక సినీ కెరీర్ డేంజర్ జోన్ లో ప‌డింది. ఇప్పుడీమె చేతిలో ఒక్క సినిమా కూడా లేద‌ని అంటున్నారు.

ఈ యంగ్ బ్యూటీకి ఆరంభంలోనే అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. క‌నీసం యంగ్ హీరోలు కూడా ఆమె వైపు చూడ‌టం లేద‌ని టాక్ న‌డుస్తోంది. దీంతో ఈ అమ్మ‌డు ఆఫ‌ర్ల కోసం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అందాల‌తో అరాచ‌కం సృష్టిస్తోంది.

ట్రెండీ దుస్తులు ధ‌రించి నెక్స్ట్ లెవ‌ల్‌లో గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా కూడా వైట్ కలర్ ట్రాన్స్‌పరెంట్ శారీని డిఫరెంట్ గా కట్టుకుని నడుము అందాలను హైలెట్ చేస్తూ కిర్రాక్‌గా ఫోటోలకు పోజులు ఇచ్చింది.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించి పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. కేతిక మత్తేక్కించే చూపులు, మతిపోయే పోజులకు నెటిజ‌న్లు మంత్ర ముగ్ధులవుతున్నారు. కేతిక అందాల‌ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

పైగా క్లీవేజ్ షోతో కేతిక త‌న ఫాలోయింగ్ ను అంత‌కంత‌కూ పెంచుకుంటూ పోతోంది. మ‌రి ఈ విధంగా అయినా కేతిక శ‌ర్మ‌కు ఆఫ‌ర్లు ద‌క్కుతాయా..? లేదా..? అన్న‌ది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.