Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: వైట్ అండ్ వైట్ లో జాన్వీ క‌పూర్ సూప‌ర్ హాట్!

By:  Tupaki Desk   |   10 Dec 2022 6:34 AM GMT
ఫోటో స్టోరీ: వైట్ అండ్ వైట్ లో జాన్వీ క‌పూర్ సూప‌ర్ హాట్!
X
అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ బ్యూటీ గురించి చెప్పేదేముంటుంది. ఇన్ స్టా వేదిక‌గా టెంప్టింగ్ ఫోజుల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించ‌డం ప‌రిపాటే. స్విమ్ షూట్..టూపీస్..బికినీ ఏదైనా స‌రే? అక్క‌డ జాన్వీ మార్క్ ప‌డాల్సిందే. త‌న ఐడెంటిటీ స్పెష‌ల్ గా నెట్టింట పాపుల‌ర్ అవ్వాల్సిందే. తాజాగా బ్యూటీ మ‌రో సూప‌ర్ హాట్ ఫోజుతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది.

ఇదిగో ఇక్క‌డిలో వైట్ అండ్ వైట్ సిజ్లింగ్ డిజైన్ లో అందాల‌తో దాడి చేస్తోంది. న‌డి రేతిరి వైట్ అండ్ వైట్ పానుపు పై వైవిథ్య‌మైన భంగిమ‌ల్లో సెగ‌లు పుట్టిస్తుంది. పిక్ లో జాన్వీ క్లీవేజ్ షో హైలైట్. టాప్ టూ బాట‌మ్ సింగిల్ పీస్ లో కుర్రాళ్ల హృద‌యాల్ని పీస్ పీస్ చేసేస్తోంది. కిల్ల‌ర్ లుక్ లో క‌ట్టిప‌డేస్తుంది. ఇది మిడ్ నైట్ ఓష‌న్ పై షూట్ చేసిన ఫోటో సెష‌న్.

ర‌న్నింగ్ బోటుపై జాన్వీ వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. జాన్వీ అభిమానులు అందాల్నిచూసి త‌నివి తీరుతున్నారు. త‌మ‌దైన శైలిలో హాట్ కామెంట్లు గుప్పిస్తున్నారు.

కొన్ని గంట‌లు క్రిత‌మే టూపీస్ బికినీలో ర‌చ్చ చేసింది. ఆ వేడి ఇంకా చ‌ల్లార‌క ముందే ఇలా మ‌రోసారి సెగ‌లు పుట్టించే ఫోటోతో వ‌చ్చేసింది.

ఇంకా ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయ‌లేదు. ఇక్క‌డ ఎంట్రీ కూడా ఖ‌రారైతే? ఇంత‌కు మించిన రిపిటేష‌న్ సోష‌ల్ మీడియాలో ద‌క్కుతుంది. బాలీవుడ్ న‌టి కంటే? శ్రీదేవి కుమార్తెగా తెలుగింట బాగా పాపుల‌ర్ అయింది. సినిమాలు చేయ‌డం కూడా మొద‌లు పెడితే ఆగుర్తింపు ఇంకా ప్ర‌త్యేకంగా ఉంటుంది.

అందులోనూ స‌క్సెస్ అయితే ఇంకా స్పెష‌ల్గ ఆ ఫోక‌స్ అవుతుంది. మ‌రి జాన్వీ త‌ల్లి త‌ర‌హా లెగ‌స్సీని అందుకుంటుందా? లేదా? అన్న‌ది చూడాలి. మ‌రోవైపు తండ్రి బోనీ క‌పూర్ అయితే జాన్వీ లాంచ్ విష‌యంలో సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.