Begin typing your search above and press return to search.

జాన్వీ జంత‌ర్ మంత‌ర్ బికినీ ఫ్రెండ్ ఎవ‌రో కానీ

By:  Tupaki Desk   |   19 April 2021 12:30 AM GMT
జాన్వీ జంత‌ర్ మంత‌ర్ బికినీ ఫ్రెండ్ ఎవ‌రో కానీ
X
ఇటీవ‌లే అమెరికా నుంచి నేరుగా ముంబైకి వ‌చ్చిన జాన్వీ ఆ వెంట‌నే మాల్దీవుల విహారానికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ విహారంలో జాన్వీ చిలౌట్ కి సంబంధించిన వ‌రుస ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలాన్ని వేడెక్కించాయి. జాన్వీ అన్ లిమిటెడ్ బికినీ ట్రీట్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సిరీస్ లో ఇంకా త్రోబ్యాక్ ఫోటోల బంచ్ త‌న‌తోనే దాచుకున్న ఈ బ్యూటీ ఒక‌టొక‌టిగా ఈ లాక్ డౌన్ తీరిక వేళ‌ల్లో ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తోంది. ఇవ‌న్నీ వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా మ‌రో హాట్ ఫోటోని జాన్వీ షేర్ చేసింది.

ఈ ఫోటోలో త‌న‌తో పాటే ఉన్న ఆ జంత‌ర్ మంత‌ర్ బికినీ ఫ్రెండ్ ఎవ‌రో కానీ... అన్ స్టాప‌బుల్ నవ్వుల‌తో క‌ట్టి ప‌డేస్తోంది. చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌తో జాన్వీ అండ్ కో ఫ్యాష‌న్ ప్ర‌పంచ‌పు వ‌య్యారాల్ని వ‌డ్డిస్తున్న తీరు ఆక‌ర్షిస్తోంది. జాన్వీ బ్లూ డెనిమ్ షార్ట్ లో థై సొగ‌సుల ఎలివేష‌న్ ఆ బోల్డెస్ట్ భంగిమ కుర్ర‌కారుకు కంటికి క‌నుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలానూ మ‌హారాష్ట్ర బంద్ విర‌మించే వ‌ర‌కూ షూటింగులు లేవు కాబ‌ట్టి న‌ట‌వార‌సురాలి నుంచి ఇలాంటి అన్ లిమిటెడ్ ట్రీట్ ని అభిమానులు ఆశించ‌వ‌చ్చు.