జాన్వీ వీపంతా పుట్టు మచ్చలే?

Fri Dec 09 2022 11:41:13 GMT+0530 (India Standard Time)

Janhvi Kapoor Photo Talk

బాలీవుడ్ బ్యూటీ  జాన్వీ కపూర్ టెంప్టింగ్  ఫోజులు నిరంతరం యువతరంలో హాట్ టాపిక్. ఇటీవలి ఆ వేగం రెట్టింపు చేసింది.   జిమ్ కి వెళ్లినా..యోగ సాధనలో ఉన్నా.. పబ్లిక్ లో కనిపించినా.. టెంప్టింగ్ లుక్ తో లాక్ చేయడం పనిగా పెట్టుకుంది.  వరుస ఫోటోషూట్ల తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలతో నెట్టింట సంచలనం అవుతుంది.మినీ ఫ్రాక్ లో కనిపించినా..మిడ్డీ వేసినా  కుర్రాళ్ల మంతి చెడాల్సిందే. తాజాగా స్విమ్మింగ్ పూల్ సాక్షిగా మరోసారి అగ్గిరాజేసే బికినీతో  నెటి జనుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా చిలక పచ్చ రంగు టూపీస్ బికినీ ధరించి  ఫుట్ బోర్డ్ పైకూర్చిని కాళ్లు నీళ్లలో ఆడిస్తూ....వీపు అందాలన్నింటిని ఇలా ఆవిష్కరించింది. ఇక వీపంతా నల్లటి పుట్టు మచ్చలే.

పుట్టు మచ్చలు ఐడెంటిటీ అడిగితే చెప్పడానికి తడుముకోవాల్సిన పనిలేకుండా హైలైట్ అవుతున్నాయి. జాన్వీ అలా ఒక్కసారిగా కెమెరా వైపుకి టర్న్ తీసుకున్న వైనం గురించైతే చెప్పాల్సిన పనిలేదు. అందమైన ఆ కళ్లు...పెదాలు..ముక్కు అన్ని జాన్వీని మరింత అందంగా మలిచాయి. ఒకటేంటి టాప్  టూ బాటమ్  అందాలతో బంతాడేస్తోందనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. జాన్వీ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. తింటే జిలేబీ తినాలి..వేస్తే  జాన్వీ ఇలాంటి రంగుల బినికీ  వేయాలి అంటూ కుర్రాళ్ల ఆగడాలకు బ్రేకుల్లేవ్. ఇక జాన్వీ కెరీర్ సంగతి చూస్తే బాలీవుడ్ లో బిజీగా ఉన్నా..అమ్మడికి సరైన సక్సెస్ ఇంకా పడలేదు. మామ్  అతిలోక సుందరి బ్రాండ్ నుంచి బయట పడే సౌండింగ్ సక్సెస్ రావడం లేదు.

హీరోయిన్ గా నటిస్తూనే  ఉమెన్ ప్రాధాన్యత గల కథలకు ప్రాముఖ్యతనిస్తుంది గానీ వర్కౌట్ అవ్వడం లేదు.  ఈనేపథ్యంలో సౌత్ ఎంట్రీపైనే  దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే హిందీ సినిమాల్ని ఇక్కడ ప్రమోట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో జాన్వీ సౌత్ ఎంట్రీ తెలుగు సినిమాతో జరిగినా....తమిళ్ చిత్రంతో జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.