స్విమ్ సూట్ లో మతి పోగొడుతున్న జూ.అతిలోక సుందరి

Thu Dec 08 2022 23:00:02 GMT+0530 (India Standard Time)

Janhvi Kapoor Photo Talk

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు అయితే చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడికి సాలిడ్ కమర్షియల్ సక్సెస్ పడలేదు.అయినా కూడా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒక వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ మరో వైపు సోషల్ మీడియా లో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ పాపులారిటీని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా ఈ అమ్మడు చేసిన ఫొటో షూట్ ఎప్పటిలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్ స్విమ్ సూట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. క్లీ వేజ్ షో తో పాటు థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలు నెటిజన్స్ దృష్టి ఆకర్షిస్తున్నాయి.

చాలా మంది హీరోయిన్స్ ను స్విమ్ సూట్ లో చూస్తూ ఉంటాం. కానీ ఏ ఒక్క హీరోయిన్ కూడా ఇంత అందంగా కనిపించడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. జాన్వీ కపూర్ యొక్క ఫిజిక్ కు ఫిదా అయ్యాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంత స్విమ్ సూట్ లో కూడా ఎబ్బెట్టుగా కాకుండా అందంగా కనిపించడం కేవలం జాన్వీ కపూర్ కే చెల్లింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ స్విమ్ సూట్ ఫొటోలకు తెగ లైక్స్ మరియు షేర్ దక్కుతున్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు మరియు నెటజన్స్ షేర్ చేస్తున్న ఈ ఫొటోలను మీరు ఒక లుక్కేయండి.   నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.