ఫోటో స్టోరి: జాన్వీ ఇన్నర్ అందాలు చూడతరమా?

Wed Jun 16 2021 15:00:01 GMT+0530 (IST)

Janhvi Kapoor Flaunts Her Beauty On The Beach

శ్రీదేవి నటవారసురాలు జాన్వి కపూర్ రెగ్యులర్ ఇన్ స్టా ట్రీట్ గురించి తెలిసిందే. సోషల్ మీడియాల్లో నిరంతరం స్పీడ్ చూపించే ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన బికినీ ఫోజ్ వైరల్ గా మారింది. బికినీ బీచ్ లో జాన్వీ ఎంతో హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ స్పందన అద్భుతం. సమందర్ మెయిన్ నహకే వైబ్స్ అంటూ అభిమానులు వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు.జాన్వీ బీచ్ ట్రిప్ ని రకరకాల డిజైనర్ డ్రెస్సులతో అదరగొట్టారనే చెప్పాలి. ఇంతకుముందు మాల్దీవుల విహారం నుంచి షేర్ చేసిన ఫోటోలతో పోలిస్తే ఇవి చాలా డిఫరెంట్. సంథింగ్ హాట్ గానూ కనిపిస్తున్నాయి. విరహంతో వీగిపోతున్న భంగిమ ఈ ఫోటో సిరీస్ లో మరో హైలైట్.

జాన్వి కపూర్ నీటిలో కాలక్షేపం చేస్తూ తుళ్లింతకు గురైన బికినీ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేయగా అది ఇంటర్నెట్ లో తుఫాన్ స్పీడ్ తో దూసుకెళ్లింది. సముద్రం మధ్య ఆకర్షణీయమైన భంగిమతో జాన్వీ హీట్ పెంచింది. హాట్ గాళ్ టూపీస్ బీచ్ వేర్ హాట్ టాపిక్ అయ్యింది. ఈసారి జాన్వీతో పాటే బీచ్ పరిసరాల్లో స్నేహితుడు ఓర్హాన్ అవత్రామణి ఉన్నారని తెలిసింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వీ గుడ్ లక్ జెర్రీ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. దోస్తానా 2 లోనూ నటిస్తోంది.