అగ్గి రాజేస్తున్న బ్యాడ్ గాళ్ థై సొగసులు

Sun Jan 24 2021 09:00:01 GMT+0530 (IST)

Jacqueline Fernandez New Photo

`సాహో` మూవీలో బ్యాడ్ బోయ్ సాంగ్ తో సౌత్ లోనూ పాపులరైంది బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్. కిరాక్ పుట్టించే స్టైలిష్ స్టెప్పులతో జాకీ అగ్గి రాజేసింది. ఆ తర్వాత ప్రభాస్ అభిమానులు జాక్విలిన్ కి వీరాభిమానులయ్యారు. సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయింగ్ పెరిగింది. ఉత్తరాది పరిశ్రమలో తనకు లిఫ్టిచ్చిన సల్మాన్ భాయ్ ఫ్యాన్స్.. ఇటు టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగే ఉంది.ఇక జాక్విలిన్ సోషల్ మీడియాల్లోనూ అంతే స్పీడ్ గా ఉంటుంది. నిరంతరం వేడెక్కించే హాట్ ఫోటోషూట్లతో వర్కవుట్ వీడియోలతో ఫ్యాన్స్ కి అన్ లిమిటెడ్ ట్రీట్ ఇవ్వడానికి వెనకాడదు.

తాజాగా జాకీ బ్లాక్ డిజైనర్ బికినీ ఫోటోషూట్ తో హీట్ పెంచింది.  స్ట్రైకింగ్ బ్లాక్ లుక్స్ లో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ థై సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తున్న ఫోటోషూట్ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఇంతకుముందు జాక్విలిన్ బ్లాక్ లో ఇచ్చిన ఫోజు వైరల్ అయ్యింది. ఇంతలోనే తనతో పోటీపడుతూ జాక్విలిన్ ఇలా బ్లాక్ లో దర్శనమిచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నోరా ఫతేహి ఎవరికి వారు ఎంతో విలక్షణమైన శైలిని ప్రెజెంట్ చేశారు.

జాక్వెలిన్ ఒక బ్లాక్ స్లీవ్ లెస్ బాడీసూట్ ధరించి అలా యోగా చక్రం పై వాలినప్పుడు.. తన థై సొగసుల ఎలివేషన్ హైలైట్ అయ్యింది.  ఫిట్‌నెస్ విషయంలో జాకీ హార్డ్ వర్క్ కూడా కనిపిస్తోంది. ఎటాక్- బూత్ పోలీస్- సిర్కస్- బచ్చన్ పాండే లాంటి భారీ చిత్రాల్లో జాక్విలిన్ కథానాయికగా నటిస్తోంది. క్షణం తీరిక లేనంత బిజీబిజీగా ఉంది జాకీ.